స్పుత్నిక్: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Migrating 61 interwiki links, now provided by Wikidata on d:q80811 (translate me)
చి Wikipedia python library
పంక్తి 1:
{{Infobox Spacecraft
| Name = '''''స్పుత్నిక్ 1'''''<br />"Спутник-1"
| Image = [[దస్త్రం:Sputnik asm.jpg|200px]]
| Organization = [[:en:Council of Ministers of the USSR|సోవియట్ యూనియన్ మంత్రుల పరిషత్తు]]
| Major_Contractors = [[:en:OKB-1|OKB-1]], రేడియో-సాంకేతిక పరిశ్రమల మంత్రిత్వ శాఖ, సోవియట్ యూనియన్.
| Mission_Type = వాతావరణ పరిశోధన
| Satellite_Of = [[భూమి]]
| Launch = అక్టోబరు 4, 1957, 19:28:34 [[:en:Coordinated Universal Time|UTC]] (22:28:34 [[:en:Moscow Time|MSK]])
| Launch_Vehicle = [[:en:R-7 Semyorka|స్పుత్నిక్ రాకెట్]]
| Decay = జనవరి 3, 1958
| Mission_Duration = 3 నెలలు
| Mass = 83.6 కి.గ్రా. (184.3 పౌండ్లు.)
| NSSDC_ID = 1957-001B
| Webpage = [http://nssdc.gsfc.nasa.gov/nmc/spacecraftDisplay.do?id=1957-001B NASA NSSDC Master Catalog]
| Semimajor_Axis = 6,955.2 కి.మీ. (4,321.8 మైళ్ళు)
| Eccentricity = 0.05201
| Inclination = 65.1°
| Orbital_Period = 96.2 నిముషాలు
| Apoapsis = కేంద్రం నుండి 7310 కి.మీ., ఉపరితలం నుండి 939 కి.మీ. (583 మైళ్ళు)
| Periapsis = కేంద్రం నుండి 6586 కి.మీ., ఉపరితలం నుండి 215 కి.మీ. (134 మైళ్ళు)
| Orbits = 1,440
}}
 
'''స్పుత్నిక్''' ([[ఆంగ్లం]] :'''Sputnik 1''') ([[రష్యా|రష్యన్ భాష]] '''"Спутник-1"'''), "కృత్రిమ ఉపగ్రహం-1", '''ПС-1''' (''PS-1'', లేదా "Простейший Спутник-1", లేదా ''ప్రాధమిక కృత్రిమ ఉపగ్రహం-1'')), భూమిచుట్టూ పరిభ్రమించే [[కృత్రిమ ఉపగ్రహం]], ఇది ప్రపంచపు ప్రధమ కృత్రిమ ఉపగ్రహం. ఇది ప్రతి 92.6 నిముషాలకు ఒకసారి భూమిని చుట్టి వస్తుంది. దీనిని [[సోవియట్ యూనియన్]] అక్టోబరు 4 1957 లో ప్రయోగించింది.
 
''స్పుత్నిక్-1'' [[:en:International Geophysical Year|అంతర్జాతీయ భూ-భౌతిక సంవత్సరం]] కాలంలో [[:en:Site No.1|ప్రదేశం సంఖ్య-1]] నుండి, 5వ [[:en:Tyuratam|ట్యూరటమ్]] రేంజి వద్ద, [[:en:Kazakh SSR|కజక్ ఎస్.ఎస్.ఆర్.]] (ప్రస్తుతం [[:en:Baikonur Cosmodrome|బైకనూర్ కాస్మోడ్రోమ్]]) నుండి ప్రయోగించారు. ఈ ఉపగ్రహం 29,000 కి.మీ. (18,000 మైళ్ళు) ప్రతి గంటకు ప్రయాణించి, రేడియో సిగ్నల్స్ ను 20.005 మరియు 40.002 [[:en:MHz|MHz]] పౌన॰పున్యాల వద్ద ప్రసారం చేసింది<ref>
{{cite news
| title = Soviet Fires Earth Satellite Into Space
పంక్తి 39:
| accessdate = 2008-03-08
| publisher = vibrationdata.com
}}</ref> ''స్పుత్నిక్ 1'' 1958 జనవరి 4 న కాలిపోయి, తన కక్ష్యనుండి [[భూమి వాతావరణం]] పై రాలిపోయినది. ఇది మొత్తం ప్రయాణించిన దూరం 6 కోట్ల కి.మీ., వెచ్చించిన కాలం కక్ష్యలో 3 నెలలు.<ref>
{{cite web
| url = http://nssdc.gsfc.nasa.gov/nmc/spacecraftDisplay.do?id=1957-001B
పంక్తి 91:
* [http://www.inmod.com/sputniklamps.html Lighting inspired by Sputnik]
* [http://history.nasa.gov/sputnik/ NASA on Sputnik 1]
* [http://sputnik.infospace.ru/ A joint Russian project of Ground microprocessing information systems SRC "PLANETA" and Space Monitoring Information Support laboratory (IKI RAN) dedicated to the 40th anniversary of ''Sputnik 1'']
* [http://sputnik.irmielin.org International Sputnik Day]
* [http://collectspace.com/top10sputniks Top Ten Sputniks]
"https://te.wikipedia.org/wiki/స్పుత్నిక్" నుండి వెలికితీశారు