స్వారోచిష మనుసంభవము: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చి Wikipedia python library
పంక్తి 1:
'''మను చరిత్రము''' లేదా '''స్వారోచిష మనుసంభవము''', [[అల్లసాని పెద్దన]] రచించిన ఒక [[ప్రబంధము|ప్రబంధ కావ్యము]]. ఈ కావ్యం రచనా కాలం 1519-20 ప్రాంతం కావచ్చునని, అప్పటికి పెద్దనకు 45 యేండ్ల వయసు ఉండవచ్చునని పరిశీలకులు భావిస్తున్నారు. [[పింగళి లక్ష్మీకాంతం]] అభిప్రాయంలో "మనుచరిత్రము శాంత శృంగార రసములు సమ ప్రాధాన్యముతో సంగమించిన యొక తీర్థము. తత్కర్త సహజముగా శృంగార ప్రియుడు. ఆ చిత్తవృత్తి శాంతాభిముఖమయినప్పటి రచన యిది. శృంగారానుభవ రుచి, శాంతనిష్ఠయు రెండును మనోగోళమునావరించియున్నప్పటికిని శాంతివైపు చిత్తము మరలుచున్నదనవచ్చును" <ref name="pingali"> పింగళి లక్ష్మీకాంతం - '''ఆంధ్ర సాహిత్య చరిత్ర''' - ప్రచురణ: విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, హైదరాబాదు (2005) [http://www.archive.org/details/andhrasahityacha025940mbp ఇంటర్నెట్ ఆర్చీవులో లభ్యం]</ref>
[[బొమ్మ:Manucharitra 1947print cover.jpg|right|thumb| "మనుచరిత్రము" [[వావిళ్ల రామస్వామి శాస్త్రులు అండ్ సన్స్]] 1947 ముద్రణ ముఖచిత్రం]]
 
పంక్తి 19:
పటల ముహుర్ముహుర్లుఠదభంగ తరంగ మృదంగ నిస్వన
స్ఫుట నటనానుకూల పరిఫుల్ల కలాప కలాపి జాలమున్
గటక చరత్కరేణు కరకంపిత సాలము శీత శైలమున్. - పెద్దన మనుచరిత్రము నుండి.
* పాత్ర పోషణ : వరూధినీ ప్రవరులు ఈనాటికీ మన సంభాషణలలో చోటు చేసుకోవడం పెద్దన పాత్ర పోషణలోని నైపుణ్యానికి చిహ్నం.<ref name="dvana"/>
పంక్తి 33:
 
==విశేషాలు==
ఇది తొలి తెలుగు ప్రబంధము, దీని తరువాత మొదలైనదే ప్రబంధ యుగము, తరువాతి ప్రబంధాలు దీని నుండి స్పూర్తిపొందినవే ఎక్కువగా ఉన్నాయి.ఇందు మొత్తం ఆరు [[అశ్వాసాలు]] కలవు. ఈ ప్రబంధం తెలుగు పంచకావ్యాలు లో మొదటిదిగా చెపుతారు.
 
==ఉదాహరణలు==