"హదీసులు" కూర్పుల మధ్య తేడాలు

4 bytes removed ,  5 సంవత్సరాల క్రితం
చి
Wikipedia python library
చి (Wikipedia python library)
{{ముహమ్మద్ ప్రవక్త}}
{{ముస్లింల పవిత్ర గ్రంధాలు}}
'''హదీసులు''' ([[హదీసు]] యొక్క బహువచనం) [[మహమ్మదు ప్రవక్త]] యొక్క ''ప్రవచనాలు'' , కార్యాచరణాల గురించి మౌఖిక సాంప్రదాయక ఉల్లేఖనాల నే [[హదీసులు]] అంటారు. ఈ హదీసులు, [[సున్నహ్]] మరియు [[ఇస్లాం|ముస్లింల]] జీవన మార్గమునకు అతి ముఖ్యమైన పరికరాలు.
 
''సనద్'' మరియు ''మతన్'' లు హదీసులకు మూలాలు. సనద్ అనగా మూలసాక్ష్యం. మతన్ అనగా ఉల్లేఖనం.
 
== సున్నీ ముస్లింల ప్రామాణిక హదీసులు ==
== [[సహీ బుఖారి]] ==
([[ముహమ్మద్ అల్-బుఖారి|ఇమామ్ బుఖారి]]) = (7275 హదీసులు)
'''అధికారిక క్రోడీకరణలు''' ([[అరబ్బీ భాష|అరబ్బీ]]: الجامع الصحيح, '''అల్-జామి అల్-సహీ''' <ref>[http://fatwa-online.com/classicalbooks/hadeeth/0000101.htm fatwa-online.com]</ref>) లేదా ప్రఖ్యాతమైన '''అల్-బుఖారీ యొక్క అధికారితా పూర్ణ''' (Arabic: صحيح البخاري, '''సహీ అల్-బుఖారి''') [[సున్నీ ముస్లిం|సున్నీ ముస్లింల]] ఆరు ప్రధాన [[హదీసులు|హదీసులలో]] ప్రథమమైనది. సున్నీ ముస్లింల ప్రకారం ఇది అత్యంత నమ్మదగినది. <ref>[http://www.ummah.net/Al_adaab/hadith/bukhari/index.html ummah.net]
[http://www.islamonline.com/cgi-bin/news_service/profile_story.asp?service_id=838 islamonline.com], [http://www.sunnah.org/history/Scholars/imam_bukhari.htm sunnah.org], [http://yarehman.bizbrowse.com/islam/Mazameen/Personalities-English/Imam-Bukhari.htm yarehman.com], [http://www.inter-islam.org/A-Z/B/B.htm inter-islam.org], [http://fatwa-online.com/classicalbooks/hadeeth/0000101.htm fatwa-online.com] </ref>.
దీనిని క్రోడీకరించినవారు [[ముహమ్మద్ అల్-బుఖారి]]. [[ఫత్వా]] ల ప్రకటనలకు ఈ పుస్తకం రెఫరెన్సుగా ఉపయోగిస్తారు.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1220460" నుండి వెలికితీశారు