హరనాథ్: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:తెలుగు కళాకారులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
చి Wikipedia python library
పంక్తి 1:
{{Infobox person
| name = హరనాథ్
| image =Haranath (actor).JPG
| imagesize = 200px
| caption = హరనాథ్
| birthname = బుద్ధరాజు వెంకట అప్పల హరినాధ రాజు
| birth_date = {{Birth date|1936|09|02|df=yes}}
| birth_place = రాపర్తి, [[తూర్పు గోదావరి జిల్లా]], [[Andhra Pradesh]], India
| death_date = {{Death date and age|1989|11|01|1936|09|02|df=yes}}
| notable role =
| occupation = నటుడు
| years_active = 1959 - 84
|
}}
 
బుద్ధరాజు వెంకట అప్పల హరినాధ రాజు టాలీవుడ్ నటుడు. ఈయన 1936 లో సెప్టెంబర్ 2 న తూర్పుగోదావరి [[గొల్లప్రోలు]] మండలం [[రాపర్తి]] గ్రామంలో బుద్దరాజు వరహాలరాజు దంపతులకు జన్మించారు. ఈయనకు కుమారుడు శ్రీనివాస రాజు, కుమార్తె పద్మజ ఉన్నారు. తండ్రి అయిన బుద్ధరాజు వరహాలరాజు [[శ్రీ ఆంధ్ర క్షత్రియ వంశ రత్నాకరము]] అనే సుప్రసిద్ధ గంధ రచయిత.
 
కళాశాలలో చదువుకునే రోజుల్లో హరనాథ్ అనేక నాటకాల్లో నటించి బహుమతులు అందుకున్నాడు. 60 వ దశకంలో హరినాధ రాజు తెలుగు సినిమాల్లో రొమాంటిక్ ఐకాన్ గా పేరొందారు. ఈయన తొలి సినిమా అయిన మాఇంటి మహాలక్ష్మి 1959 లో హైదరాబాద్ సారధీ స్టూడియోస్ లో చిత్రీకరించారు. మా ఇంటి మహాలక్ష్మి సినిమాతో ఎన్టీయార్, ఏఎన్నార్ తరువాత తెలుగులో హరనాద్ ప్రముఖ హీరో అని అనిపించుకున్నాడు.<ref>http://www.cinegoer.com/titbitsarchives/janmar2006.htm</ref> [[నందమూరి తారక రామారావు]] నిర్మించిన [[సీతారామకళ్యాణం]] అనే సినిమాలో శ్రీరాముడుగా నటించారు. 1967 లో నిర్మించిన భీష్మ లో శ్రీకృష్ణుడు గా నటించారు. సుమారు 117 తెలుగు సినిమాలు, 12 తమిళం, 1 హిందీ, 1 కన్నడం సినిమాల్లో నటించారు. చివరి దశలో మధ్యపానానికి అలవాటు పడడంతో కేవలం అతిధి పాత్రలలో నటించే అవకాశాలే వచ్చాయి. హరనాథ్ చివరి సినిమా... చిరంజీవి నటించిన, [[నాగు]] సినిమాలో తండ్రి పాత్ర పోషించాడు. ఈయన 1989 నవంబర్ 1 మరణించాడు.
 
== నటించిన సినిమాలు ==
"https://te.wikipedia.org/wiki/హరనాథ్" నుండి వెలికితీశారు