హసన్ జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Migrating interwiki links, now provided by Wikidata on d:q956732
చి Wikipedia python library
పంక్తి 2:
 
{{భారత స్థల సమాచారపెట్టె
|type = district
|native_name = హసన్
|state_name = కర్ణాటక
|skyline = Belur.jpg
|skyline_caption = శిల్ప కళలో జగత్ప్రసిద్ధిగాంచిన బేలూరు చెన్నకేశ్వర దేవాలయం
|latd = 13.06 | longd = 76.1
|area_total =
|area_magnitude =
|altitude =
|population_total =
|population_as_of =
|population_density =
|leader_title_1 =
|leader_name_1 =
|leader_title_2 =
|leader_name_2 =
|footnotes =
}}
'''హసన్''' [[భారత దేశం]]లోని [[కర్ణాటక]] రాష్ట్రంలోని ఒక జిల్లా మరియు ఒక పట్టణం. ఈ పట్టణం హసన్ జిల్లాకు రాజధాని కూడా. [[ఇస్రో|భారతీయ అంతరిక్ష పరిశోధన కేంద్రం]](ISRO) ప్రధాన నియంత్రణ కేంద్రం [[హసన్]] నందే కలదు.
 
==చరిత్ర==
హసన్ చరిత్ర సుమరుగా 5వ శతాబ్దం నుండి ప్రారంభమైనట్లుగా గుర్తించబడుతోంది. హాల్మాడి గ్రామంలోని [[కదంబ వంశం|కదంబ రాజులు]] వేయించిన శిలాశాసనమే దీనికి సాక్షి. కదంబ వంశం తరువాత 11వ శతాబ్దంలో [[హొయసల వంశం]] ఈ ప్రదేశాన్ని పరిపాలించింది. 11 నుండి 14వ శతాబ్దం వరకు హోయస్ల రాజుల రాజధాని ద్వారసముద్ర. ఇప్పటి [[హళిబేడు]] గ్రామం నందు ఈ రాజధాని అవశేషాలు కనిపిస్తాయి. మొదట్లో హోయస్ల రాజులు జైన మతాన్ని పాటించగా, ఆ తరువాతి హోయస్ల రాజులు [[శైవమతం|శైవాన్ని]] పాటించారు. కానీ ఈ రాజ వంశీయులు అన్ని మతాలను సమాన దృష్టితో చూసేవారని చెప్పడానికి [[హళిబేడు]]లోని [[శివుడు|శివుని]] దేవాలయమైన హొయసలేశ్వర దేవాలయం, [[బేలూరు]]లోని [[విష్ణువు]] దేవాలయమైన చెన్నకేశవ స్వామి దేవాలయం సాక్షి.
 
===శిలా శాసనాలు===
[[కదంబ వంశం|కదంబ వంశానికి]] చెందిన రాజులు [[కన్నడ]] భాషలో మొట్టమొదటి శిలశాసనం [[బేలూరు]] తాలుకాలోని హల్మాడి గ్రామంలో ఉన్నది. హసన్ జిల్లాలోని [[శ్రావణబెళగోళ]]లోనే అత్యధిక కన్నడ శిలాశాసనాలు లభిస్తున్నాయి. శ్రావణబెళగోళలో [[మరాఠీ]] శిలశాసనాలు కూడా ఉన్నాయి.
 
===హసన్ పేరు వెనుక కథ===
హసన్ పేరు వెనుక రెండు కథలు ఉన్నాయి
1) ఈ హసన్ మొదటి పేరు సింహసనపురి ఒక వాదన
2) హసన్ పట్టణంలో ఉన్న హసనాంబాదేవి వలన ఈ పట్టణానికి ఈ పేరు వచ్చిందనేది మరో వాదన
3).[[హసన్ ]] గారు [[ముహమ్మదు]] ప్రవక్త [[మనుమడు]] .[[అలీ]] [[ఫాతిమా]] ల సంతానం.[[ఖురాన్]] సంకలనం చేయించిన [[ఖలీఫా]].
 
==హసన్ జిల్లా సరిహద్దులు==
హసన్ జిల్లాకు ఈశాన్యాన [[తుముకూరు]] జిల్లా, ఆగ్నేయం వైపు [[మాండ్య]] జిల్లా, దక్షిణం వైపు [[మైసూరు]] జిల్లా, నైఋతి వైపు [[కొడగు]]జిల్లా, పశ్చిమం వైపు [[దక్షిణ కన్నడ]] జిల్లా , వాయువ్యం వైపు [[చిగ్‌మగళూరు]] జిల్లాలు సరిహద్దులుగా ఉన్నాయి.హసన్ జిల్లా విస్తీర్ణం ೬೮೧೪ చ.కి.మి. ఈ జిల్లా జనాభా 2001 సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం ೧೭,೨೧,೩೧೯. ఇది 1991 జనాభా లెక్కల కంటే ೯.೬೬ శాతం హెచ్చు.
 
==భౌగోళిక ఉనికి==
హసన్ జిల్లాలో రెండు ముఖ్య భౌగోళిక భాగాలు ఉన్నాయి. మొదటిది మలనాడు పర్వత శ్రేణులు రెండవది పీఠభూమి భాగం. మలనాడు పర్వతశ్రేణులు [[పశ్చిమ కనుమలు|పశ్చిమ కనుమలలో]] భాగం. ఈ జిల్లాలో ప్రముఖ నది [[హేమవతి]] ఈ నది [[కావేరి నది]]కి ఉపనది. పశ్చిమ కనుమల్లో భాగమైన మలనాడు కొండలలొ దట్టమైన అడవులు ఉన్నాయి. ఈ అడవులలో అమిత జంతు-వృక్ష సంపద కలదు. <!--- ಕೃಷಿಯ ದೃಷ್ಟಿಯಿಂದ, ಹಾಸನ ಜಿಲ್ಲೆಯಲ್ಲಿ ಫಲವತ್ತಾದ ಕೆಮ್ಮಣ್ಣು ಇದೆ. --> ఈ జిల్లాలో అనేక [[కాఫీ]] తోటలు ఉన్నాయి. మొట్ట మొదటి కాఫీ తోట ೧೮೪೩ సంవత్సరం వేయబడింది.
 
పరిపాలన నిమిత్తం హసన్ జిల్లాను 8 [[తాలుకా]]లుగా విభజించారు.
*[[హసన్]]
*[[అరసీకెరి]]
పంక్తి 51:
 
==దర్శించవలసిన ప్రదేశాలు==
హసన్ జిల్లాలో అనేక దర్శనీయ స్థలాలు ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనవి [[శ్రావణబెళగోళ]]. శ్రావణబెళగోళలో ೫೭ ఎత్తు ఉన్న[[గోమటేశ్వరుడు|గోమటేశ్వరుడి]] విగ్రహం ఏకశిలా విగ్రహాలలో అతిపెద్ద విగ్రహం.[[హళిబేడు]]లో హోయ్సళేశ్వర దేవాలయం మరియు [[బేలూరు]] నందు ఉన్న [[చెన్నకేశవ దేవాలయం]] హోయస్ల శిల్పకళాచాతుర్యానికి తార్కాణాలు.
 
==ప్రయాణ సౌకర్యాలు==
హసన్ నుండి [[కర్ణాటక]] రాష్ట్రం లొని [[బెంగళూరు]], [[మైసూర్]],[[తుముకూర్]],[[షిమోగ]], [[చిత్రదుర్గ]] పట్టణాల రైలుస్టేషన్లకు రైలు సౌకర్యం ఉన్నది.
 
==బయటి లింకులు==
"https://te.wikipedia.org/wiki/హసన్_జిల్లా" నుండి వెలికితీశారు