హార్మోన్ సమస్యలు: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:ఆరోగ్య సమస్యలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
చి Wikipedia python library
పంక్తి 6:
==వివిధ హార్మోన్‌లు-వాటి అసమతుల్యతల వలన వచ్చే జబ్బులు==
#'''థైరాయిడ్ హార్మోన్‌లు (T3, T4)''': ఇవి థైరాయిడ్ గ్రంథి నుండి ఉత్పత్తి అవుతాయి. కానీ, వీటి ప్రభావం 90 శాతం మానవుడి జీవనక్రియలపై ఉంటుంది. వీటి అసమతుల్యత వలన హైపోథైరాయిడ్, హైపర్‌థైరాయిడ్, గాయిటర్ అనే దీర్ఘకాలిక జబ్బులు వస్తాయి.
#''' హైపోథైరాయిడ్ లక్షణాలు ''': బరువు పెరగడం, జుట్టు రాలడం, నీరసం, మతిమరుపు, ఋతుచక్ర సమస్యలు మొదలైన వాటికి దారితీస్తుంది.
#''' హైపర్‌థైరాయిడ్ లక్షణాలు ''': బరువు తగ్గడం, నీరసం, గుండెదడ, కాళ్ళు చేతులు వణకడం మొదలైన సమస్యలకు దారి తీస్తుంది.
#''' గాయిటర్ ''': గొంతుకింద ఉండే థైరాయిడ్ గ్రంథి వాపునకు గురి అవటాన్ని గాయిటర్ అంటాము. ఇది ముఖ్యంగా అయోడిన్ లోపం వలన వస్తుంది. ఇది హైపో, హైపర్ థైరాయిడ్ సమస్యలతో కూడుకుని ఉండవచ్చు.
==స్త్రీలలో ఉండే హార్మోన్‌లు==
"https://te.wikipedia.org/wiki/హార్మోన్_సమస్యలు" నుండి వెలికితీశారు