హిందుస్థానీ సంగీతము: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Migrating 15 interwiki links, now provided by Wikidata on d:q1770695 (translate me)
చి Wikipedia python library
పంక్తి 13:
 
 
[[స్వరము]]ల ఆధారముగా పాడే పద్ధతి వేదముల కాలము నాటికే ప్రసిద్ధమైనది. సామ వేదములోని పవిత్ర స్తోత్రములను పాడేవారు కానీ, వల్లె వేసేవారు కాదు. ఇది ఎన్నో శతాబ్దముల నుండి అభివృద్ధి చెంది భారత దేశాన (ప్రస్తుత [[పాకిస్తాన్]], [[బంగ్లాదేశ్]] లతో పాటు) స్థిరపడినది. దక్షిణ భారతము నందు ప్రముఖమైన [[కర్ణాటక సంగీతము]] వలె గాక, హిందుస్థానీ సంగీతము ప్రాచీన హైందవ సంస్కృతి, వేదాల తత్వములు, పురాతన శబ్ద వాయిద్యములతో పాటు [[మొఘల్ సామ్రాజ్యం]] మొఘల్ పరిపాలనా సమయమునందు [[పర్షియా]] దేశపు సంగీత విధానముల కలయిక కలదు.
 
 
పంక్తి 19:
 
 
కర్ణాటక సంగీతము మాదిరిగా, హిందుస్తానీ సంగీతము ఆరోహణ, అవరోహణములతో కూడిన [[రాగము]]ల యొక్క స్వభావములతో క్రమబద్ధీకరించబడినవి. రాగమునందు [[ఆరోహణ]] [[అవరోహణ]]ల యందున్న క్రమములో ఒకే స్వరములు ఉండవలెనన్న నిబంధన లేదు. రాగ స్వభావమునకు [[వాది]] మరియు [[సంవాది]]లతో కూడిన ఒక ప్రత్యేకమైన అమరికను [[పకడ్]] అంటారు. వీటితో పాటు ప్రతి రాగమునకు [[అంబిత్]], [[మీండ్]]యను నిబంధనలు మరికొన్ని ప్రత్యేక లక్షణములు కలవు.
 
 
ఇరవయ్యవ శతాబ్ది ప్రారంభమున, హిందుస్థానీ సంగీతమును ప్రస్తుత [[థాట్]] పద్ధతిన క్రమబద్ధీకరణ చేసిన వారు పండిట్. విష్ణు నారాయణ్ భాత్కండే (1860-1936) గారు. అంతకు ముందు రాగములను [[రాగ]] (మగ), రాగిణి (ఆడ) మరియు పుత్ర (శిశు) క్రమమున ఏర్పరచి ఉండేవి.