హిప్పోక్రేట్స్: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:గ్రీకు శాస్త్రవేత్తలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
చి Wikipedia python library
పంక్తి 1:
{{Infobox_Scientist
|name = హిప్పోక్రటిస్<br />([[:en:Ancient Greek|ప్రాచీన గ్రీకు]])
|image = Hippocrates rubens.jpg
|birth_date = క్రీ.పూ. 460
|birth_place = [[:en:Kos|కోస్]], [[గ్రీసు]]
|death_date = క్రీ.పూ. 370
|death_place = [[:en:Larissa|లారిస్సా]], [[గ్రీసు]]
|father name = హేరాక్లెడెస్
|mother name =ఫైనరెటి
|nationality = [[గ్రీసు]]
|field = [[శరీర ధర్మ శాస్త్రము]],[[వైద్య శాస్త్రము]]
|alma_mater =
|work_institution =
|doctoral_advisor = [[డెమోక్రటిస్]]
|doctoral_students=
|known_for = [[పైద్యవేత్త]].[[శరీర స్వభావ విజ్ఞానమూర్తి]]
|prizes =
|religion = [[గ్రీసు]]
|footnotes =
}}
 
 
'''హిప్పోక్రేట్స్''' లేదా '''హిప్పోక్రేట్స్ ఆఫ్ కోస్-2''' (ఆంగ్లం : '''Hippocrates of Cos II''' or '''Hippokrates of Kos''') (క్రీ.పూ. 460 370 BC) - ([[:en:ancient Greek|ప్రాచీన గ్రీకు]]: పాలీటోనికి - Ἱπποκράτης ); ఇతను [[:en:Ancient Greece|ప్రాచీన గ్రీకు]] [[:en:Age of Pericles|పెరికల్స్ యుగానికి]] చెందిన [[వైద్యుడు]], [[:en:history of medicine|వైద్య చరిత్ర]]లో ప్రముఖ మరియు ప్రసిద్ధమైన పేరు గలవాడు. ఇతనికి "[[:en:People known as the founder, father, or mother of something#Science|వైద్యశాస్త్ర పితామహుడు]]" అనే బిరుదు గలదు.<ref>[http://www.ncbi.nlm.nih.gov/pubmed/18392218 Useful known and unknown views of the father of modern medicine, Hippocrates and his teacher Democritus.], U.S. National Library of Medicine</ref><ref>[http://encarta.msn.com/encyclopedia_761576397/Hippocrates.html Hippocrates], Microsoft Encarta Online Encyclopedia 2006. Microsoft Corporation.</ref><ref>{{Citation|last = Strong|first = W.F.|last2 = Cook|first2 = John A.|title = Reviving the Dead Greek Guys|journal = Global Media Journal, Indian Edition|date = July 2007|id = ISSN: 1550-7521|url = http://www.manipal.edu/gmj/issues/jul07/strong.php}}</ref> ఇతను "హిపోక్రటీస్ స్కూల్ ఆఫ్ మెడిసిన్" స్థాపించి వైద్యశాస్త్రంలో విశేష సేవలు అందించినందుకు, ప్రపంచం ఇతడిని ఈ గౌరవం ప్రసాదించింది. ఈ వైజ్ఞానిక పాఠశాల [[:en:medicine in ancient Greece|ప్రాచీన గ్రీకు]] వైద్యవిజ్ఞానంలో విశేషాత్మక మార్పులను తీసుకొచ్చింది. ప్రాచీన గ్రీకుదేశంలో సాంప్రదాయక శాస్త్రాలతో (ముఖ్యంగా [[:en:theurgy|థియర్జీ]] మరియు [[తత్వశాస్త్రం]] తో) వైద్యశాస్త్రం ముడిపడి యుండేది, తదనుగుణంగా వైద్యవృత్తి నిర్వహింపబడేది. <ref name="garrison9293"> {{Harvnb|Garrison|1966|p=92–93}} </ref><ref name="nuland5"> {{Harvnb|Nuland|1988|p=5}} </ref>
==బాల్యం-విద్యాభ్యాసం==
ఈయన గ్రీసు కు దగ్గరగా ఉన్న కాస్ ద్వీపంలో క్రీ.పూ 460 లో జన్మించాడు. తండ్రి హేరాక్లెడెస్, తల్లి ఫైనరెటి బాల్య దశలో తండ్రి వద్దనుండి వైద్య విద్యను నేర్చుకున్నాడు. తరువాత గొప్ప మేధావిగా కీరించబడే [[డెమోక్రటిస్]] వద్ద ఎన్నో విషయాలు తెలుసుకున్నాడు. ఏథెన్స్ వెళ్ళి వైద్య విద్య సాధన, శోధన మొదలు పెట్టాడు. [[సోక్రటీసు]] యొక్క శిష్యుడైన [[ప్లేటో]] [[హిప్పోక్రటిస్]] గురించి చాలా గొప్పగా వ్రాసాడు. గొప్ప వైద్య వేత్త అనీ,శరీర స్వభావ విజ్ఞానమూర్తి అనీ ప్రశంశించాడు.
"https://te.wikipedia.org/wiki/హిప్పోక్రేట్స్" నుండి వెలికితీశారు