హిరణ్యకశిపుడు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి Wikipedia python library
పంక్తి 7:
* ‍హిరణ్యకశిపుని కుమారులు- [[ప్రహ్లాదుడు]] గొప్ప విష్ణు భక్తుడు.సంహ్లాదుడు,అనుహ్లాదుడు మరియు హ్లాదుడు.
== పురాణాలలో హిరణ్యకశిపుని కథ ==
ఇతని కథ పురాణాలలో మూడు భాగాలుగా విభజించవచ్చు. మొదటి భాగంలో వైకుంఠానికి కాపలాగా ఉన్న జయ విజయులను ద్వారపాలకులు బ్రహ్మ కుమారులైన సనత్కుమారులును అడ్డగించారు,వారు అగ్రహోదగ్రులై భూలోకమునందు అసురులై జన్మించమని శాపమివ్వడం వర్ణించబడి ఉంటుంది.వారు విష్ణుమూర్తిని ప్రార్ధించగా మీరు రాక్షస ప్రవృత్తితో ప్రవర్తించారు,కావున వారి శాపమున మూడుజన్మలు రాక్షసులులుగా జన్మించండనిచెప్పెను. రెండవ భాగంలో హిరణ్యకశిపుడు బ్రహ్మ కోసం తపస్సునాచరించి వరాలను పొందడం గురించి వర్ణించబడి ఉంటుంది. ఇక మూడవ భాగంలో కుమారుడైన ప్రహ్లాదుని చంపడం కోసం చేసే ప్రయత్నాలు, ప్రహ్లాదుడు ప్రార్ధింపగా చివరకి నరసింహావతారమెత్తి వచ్చిన శ్రీ మహావిష్ణువు చే చంపబడి తిరిగి వైకుంఠం చేరుకోవడం వర్ణించబడి ఉంటుంది.
{{హిందూమతము}}
[[వర్గం:పురాణ పాత్రలు]]
"https://te.wikipedia.org/wiki/హిరణ్యకశిపుడు" నుండి వెలికితీశారు