హృదయావరణం: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Migrating 32 interwiki links, now provided by Wikidata on d:q193302 (translate me)
చి Wikipedia python library
పంక్తి 1:
{{Infobox Anatomy |
Name = {{PAGENAME}} |
Latin = |
GraySubject = 137 |
GrayPage = 524 |
Image = Gray489.png |
Caption = Posterior wall of the pericardial sac, showing the lines of reflection of the serous pericardium on the great vessels. |
Image2 = Gray968.png |
Caption2 = A transverse section of the [[thorax]], showing the contents of the middle and the posterior [[mediastinum]]. The [[pleural cavity|pleural]] and [[pericardial cavity|pericardial cavities]] are exaggerated since normally there is no space between parietal and visceral pleura and between pericardium and [[heart]] Paricardium is also known as cariac epidemis. |
Precursor = |
System = |
Artery = [[pericardiacophrenic artery]] |
Vein = |
Nerve = |
Lymph = |
MeshName = Pericardium |
MeshNumber = A07.541.795 |
DorlandsPre = |
DorlandsSuf = |
}}
'''హృదయావరణం''' (Pericardium) సకశేరుకాలలో [[గుండె]]ను, ముఖ్యమైన రక్తనాళాల ఆధారభాగాలను ఆవరించి ఉండే త్రికోణాకార [[సంచి]]. ఇది సీలోమ్ నుంచి విడివడి ఏర్పడుతుంది. దీని లోపల రెండు [[హృదయావరణ త్వచాలు]] (Pericardiac membranes) గల సీరస్ పొర ఉంటుంది. లోపలి పొర గుండెను ఆనుకొని, బయటి పొర తంతుయుత త్వచాన్ని ఆనుకొని ఉంటాయి. రెండు సరస త్వచాల మధ్య [[హృదయావరణ ద్రవం]] (Pericardial fluid) ఉంటుంది. ఈ ద్రవం గుండె పని చేసేటప్పుడు అదురు, రాపిడి ఉత్పన్నం కాకుండా చూస్తుంది.
 
== హృదయావరణ ద్రవం ==
'''హృదయావరణ ద్రవం''' గుండె చుట్టూ కప్పబడి ఉండే హృదయావరణ త్వచం అనే [[సీరస్ పొర]] నుండి తయారౌతుంది. సాధారణంగా ఇది ఇంచుమించు 15 నుండి 50 మి.లీ. ఉంటుంది. దీని మూలంగా గుండె చలనం సాఫీగా సాగుతుంది.
 
ఈ ద్రవం ఎక్కువగా తయారైనప్పుడు దానిని [[pericardial effusion]] అంటారు. ఇవి తక్కువ పరిమాణంలో, మెల్లగా అయితే ఫరవాలేదు. కానీ చాలా ఎక్కువగా ఉండినా, తొందరగా చేరినా గుండె వైఫల్యం అనే ప్రమాదమైన పరిస్థితి కలుగుతుంది.
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/హృదయావరణం" నుండి వెలికితీశారు