హెపటైటిస్: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
పంక్తి 4:
==వైరల్ హెపటైటిస్==
===హెపటైటిస్-ఎ===
'''హెపటైటిస్-ఎ''',( ఇన్ఫెక్షస్ హెపటైటిస్) ''హెపటైటిస్-ఎ వైరస్'' ద్వారా వచ్చే లివర్ వ్యాధి. ఇది కలుషితమైన నీటి ద్వారా కాని, లేక కలుషితమైన ఆహారం ద్వారా కాని వ్యాప్తి చెందుతుంది. ప్రతి యేటా, ప్రపంచవ్యాప్తంగా పది మిలియన్ల ప్రజలు ఈ వ్యాధి బారిన పడుతున్నారు. రోగక్రిమి శరీరంలో ప్రవేశించినప్పటి నుండి రోగలక్షణాలు మొదలయ్యే వరకు ( ఇంక్యుబేషన్ పీరియడ్)
సాధారణంగా, రెండు నుండి నాలుగు వారాల వరకు ఉంటుంది. హెపటైటిస్-ఎ టీకాతో ఈ వ్యాధిని నిరోధించవచ్చు.
==వ్యాధి జననం==
"https://te.wikipedia.org/wiki/హెపటైటిస్" నుండి వెలికితీశారు