హేలీ తోకచుక్క: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చి Wikipedia python library
పంక్తి 39:
| next_p= July 28th, 2061
}}
'''హేలీ తోకచుక్క''' : '''Halley's Comet''' ({{IPAc-en|ˈ|h|æ|l|i}} or {{IPAc-en|ˈ|h|eɪ|l|i}})<!-- There is no "correct" pronunciation; please stop changing this -->, అధికారిక నామం 1పి|హేలీ ('''1P/Halley'''),<ref name=jpldata/> ఇదొక స్వల్పకాలిక తోకచుక్క. భూమి మీద నుండి కంటికి ఏ పరికర సహాయమూ లేకుండా కనిపించే తోకచుక్క. ఇది ప్రతి 75–76 సంవత్సరాలకు ఒక సారి కనిపిస్తుంది. <ref name=jpldata/><ref name=kronk>{{Cite web|author=G. W. Kronk|title=1P/Halley |url=http://cometography.com/pcomets/001p.html| publisher=cometography.com|accessdate=13 October 2008}}</ref> ప్రతి మనిషి జీవితంలో గరిష్ఠంగా రెండు సార్లు కనిపించే తోకచుక్క. ఇది 1986 లో కనబడింది, మరలా 2061 లో కనబడుతుంది. <ref name=diagram>{{Cite web
|title=Orbit Diagram (Java) of 1P/Halley
|publisher=Jet Propulsion Laboratory Solar System Dynamics
పంక్తి 49:
ఇది [[1910]] సంవత్సరంలోను, [[1986]] లోను కనిపించిన తోకచుక్క. ఈ తోకచుక్క 76-77 సంవత్సరాల కొకసారి భూమికి దగ్గరగా వస్తుందని మొదటగా కనిపెట్టినవాడు [[ఎడ్మండ్ హేలీ]] అనే ఇంగ్లీషు శాస్త్రజ్ఞుడు. ఆయన పేరు మీదనే దానికి '[[హేలీ తోకచుక్క]]' అని పేరు పెట్టారు. హేలీ [[1659]] లో జన్మించాడు. తోకచుక్కలను గురించి ఆయన పరిశోధన చేస్తూ పాత రికార్డులని తిరగ వేస్తుండగా, [[1531]] లో కనబడిన ఒక ప్రకాశవంతమైన తోకచుక్క, [[1607]] లో తిరిగి కనబడిందని తెలియవచ్చింది. [[1682]] లో తాను స్వయంగా చూచిన తోకచుక్క అదేనని కూడా ఆయన కనిపెట్టాడు. అతని లెక్క ప్రకారం ఇది తిరిగి [[1759]] లో మళ్ళి కనిపించింది. కానీ [[1742]] లోనే హేలీ కాలధర్మం చెందాడు.
 
హేలీ తర్వాత ఈ తోకచుక్క చరిత్ర తవ్వి తీయగా వరుసగా 76 సంవత్సరాల కొకసారి దాన్ని ఎవరో ఒకరు చూస్తూనే ఉన్నారని తెలిసింది. మానవులు [[చైనా]] లో మొదటిసారిగా దాన్ని క్రీస్తుపూర్వం 249 లో చూసినట్టుగా నిర్ధారణ అయింది. [[1066]] లో ఇంగ్లండును నార్మన్ లు జయించినప్పుడు కూడా అదే తోకచుక్క కనబడినట్టు చరిత్రలో ఉన్నది.
==ప్రాచుర్యం==
=== సాహిత్యంలో ప్రస్తావనలు ===
* ఈ హేలీ తోకచుక్కనే 1910 లో [[గురజాడ అప్పారావు]] "సంఘ సంస్కరణ ప్రయాణ పతాక" గా వర్ణించాడు.
* ఈ తోకచుక్క గురించి అమెరికన్ రచయిత [[మార్క్ ట్వేన్]] కథనం ప్రసిద్ధమైనది.
=== జనజీవితం లో ===
పంక్తి 63:
* 1P/−163 U1, −163 (12 నవంబరు, క్రీ.పూ. 164)
* 1P/−86 Q1, −86 (6 ఆగస్టు, క్రీ.పూ. 87)
* 1P/−11 Q1, −11 (10 అక్టోబరు, క్రీ.పూ.12)
* 1P/66 B1, 66 (25 జనవరి, క్రీ.శ.66)
* 1P/141 F1, 141 (22 మార్చి, క్రీ.శ. 141)
"https://te.wikipedia.org/wiki/హేలీ_తోకచుక్క" నుండి వెలికితీశారు