హాస్యము: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చి Wikipedia python library
పంక్తి 1:
{{విస్తరణ}}
హాస్యము అనేది జీవితములో చాలా ప్రధానమైన [[రసం (భావం)|రసం]]. '''హాస్యము''' (''Humour'' or ''humor'') అనగా [[వినోదం]] కలిగించి [[నవ్వు]] పుట్టించే లక్షణం కలిగిన ఒక భావానుభవం. హాస్యం అంటే ఏమిటి, అది ఎలా సంభవిస్తుంది, దాని వలన ప్రయోజనాలు ఇబ్బందులు ఏమిటి అనే విషయాలపై పలు అభిప్రాయాలున్నాయి. దైనందిన జీవితంలోను, సినిమాలలోను, సాహిత్యంలోను, వ్యక్తుల వ్యవహారాలలోను హాస్యం ఒక ముఖ్యమైన పాత్ర కలిగి ఉంది.
 
[[దస్త్రం:Eduard von Grützner Falstaff.jpg|thumb|"నవ్వు" అనేది హాస్యాన్ని వ్యక్తీకరించే ఒక ముఖ లక్షణం- [[:en:Eduard von Grützner|ఎడ్వార్డ్ వాన్ గ్రూజనర్]] చిత్రం.]]
"https://te.wikipedia.org/wiki/హాస్యము" నుండి వెలికితీశారు