శాయపురం: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 99:
==గ్రామ చరిత్ర==
ఈ గ్రామమునకు ఈ నామము షాహిపురం నుండి వచ్చినది. ఈ ఊరి పెద్దల, వృద్దుల కథనం ప్రకారము 16 శతాబ్దమునందు ఈ గ్రామము ఏర్పడినది అని, ఆ రొజులలొ ఈ ప్రాంతము పరిపాలించుచున్న నవాబు హిందూ దివాను ఇచ్చటికి వచ్చి చెరువు వద్ద విశ్రాంతి తీసుకున్నాడు అని. ఆ చెరువునీటి రుచి ఇష్టపడి. అక్కడ ఒక శివాలయము, ఒక విష్ణు ఆలయం కట్టదల్చుకొని అక్కడ మసీదు కడుతున్నట్లు చెప్పి నిధులు తీసుకొని ఆలయములు కట్టించినాడు అని (ఈ కథనముననుసరించి ఇక్కడ విష్ణాలయము, శివాలయములు కలవు).అక్కడికి కొంత దూరంలో మసీదు కూడా కట్టించి తరువాత ఈ ప్రాంతమునకు షాహిపురమని పేరు పెట్టినట్లుగా చెపుతారు. కాలక్రమంలో షాహిపురం శాయపురంగా మారినదిగా ఆ గ్రామ పెద్దలు వివరించారు.
==గ్రామ చరిత్ర ==
==గ్రామం పేరు వెనుక చరిత్ర==
==గ్రామంలో విద్యా సౌకర్యాలు==
== గ్రామానికి రవాణా సౌకర్యాలు==
==గ్రామములో మౌలిక వసతులు==
==గ్రామములో రాజకీయాలు==
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/ దేవాలయాలు==
==గ్రామంలో ప్రధాన పంటలు==
==గ్రామంలో ప్రధాన వృత్తులు==
== గ్రామములోని ప్రముఖులు (నాడు/నేడు)==
 
==గణాంకాలు==
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 829. <ref>http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=16 </ref> ఇందులో పురుషుల సంఖ్య 421, మహిళల సంఖ్య 408, గ్రామంలో నివాసగ్రుహాలు 225 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 333 హెక్టారులు.
"https://te.wikipedia.org/wiki/శాయపురం" నుండి వెలికితీశారు