"అంగ వ్యవస్థ" కూర్పుల మధ్య తేడాలు

చి
Wikipedia python library
చి (Wikipedia python library)
చి (Wikipedia python library)
 
 
 
* [[అస్థిపంజర వ్యవస్థ]] - ఇది దేహానికి ఆధారాన్నిచ్చే ధ్రుఢనిర్మాణం. ఇవి దేహానికి వెలుపల ఉంటే వాటిని 'బాహ్య అస్థిపంజరం' అనీ, లోపల ఉంటే 'అంతర అస్థిపంజరం' అనీ అంటారు. శరీర మధ్యభాగంలోని అంతర అస్థిపంజరాన్ని 'అక్షాస్థి పంజరం' అని, వీటికి అనుబంధంగా అతికించబడి ఉన్నదాన్ని 'అనుబంధాస్థి పంజరం' అని అంటారు. మానవుని శరీరములో 206 [[ఎముక]]లుంటాయి.
 
{{clear}}
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1222213" నుండి వెలికితీశారు