అందాల రాముడు (2006 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చి Wikipedia python library
పంక్తి 1:
{{సినిమా |
name = అందాల రాముడు |
image =TeluguFilm AndalaRamudu 2006.jpg|
imdb_id = |
writer = |
year = 2006|
starring = [[సునీల్]], [[ఆర్తి అగర్వాల్]] |
director = పి. లక్ష్మీనారాయణ |
producer = ఎన్.వి. ప్రసాద్, పరస్ జైన్ |
editing = నందమూరి హరి |
distributor = |
music = ఎస్.ఎ. రాజకుమార్ |
released = ఆగష్టు 11, 2006 |
language = తెలుగు |
budget = |
}}
'''అందాల రాముడు''', 2006లో విడుదలైన ఒక [[తెలుగు సినిమా]]. అంతవరకూ హాస్యనటుడుగా ఉన్న సునీల్ ఈ చిత్రంలో కథానాయకునిగా నటించాడు. ఈ చిత్రం విజయవంతమయ్యింది. "సుందరపురుషన్" అనే తమిళ చిత్రానికి ఇది పునర్నిర్మాణం.
పంక్తి 22:
 
కాని రాధ రఘు (అకాశ్) అనే నిరుద్యోగిని ప్రేమిస్తుంది. ఇది ఇష్టంలేని రాధ తండ్రి (కోట శ్రీనివాసరావు) ఒక నెలలో రఘుకు ఉద్యోగం వస్తే రాధనిచ్చి అతనికి పెళ్ళి చేస్తానని మాట ఇస్తాడు. ఈ సంగతి తెలియని రాముడు రఘుకు ఉద్యోగం ఇస్తాడు. కాని అన్న మీది ప్రేమతో ఈ పెళ్ళి ఆపాలని రాముడి తమ్ముడు ఒక హత్యానేరంలో రఘును ఇరికించి జైలుకు వెళ్ళేలా చేస్తాడు. ఈ పరిస్థితులలో రాధ పెళ్ళి రాముడితో అవుతుంది. తరువాత రాముడికి తన తమ్ముడు చేసిన పని (రఘును హత్యానేరంలో ఇరికించడం) తెలుస్తుంది.
 
ఈ నేపధ్యంలో తరువాతి కథ సాగుతుంది.