అక్షయ్ కుమార్: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చి Wikipedia python library
పంక్తి 12:
| homepage =
}}
'''అక్షయ్ కుమార్''' ({{lang-hi|अक्षय कुमार}}; '''రాజీవ్ హరి ఓం భాటియా''' సెప్టెంబర్ 9, 1967న జన్మించిన) ఒక [[Cinema of India|భారతీయ చలనచిత్ర]] నటుడు. ఈయన 80కి పైగా [[బాలీవుడ్|హిందీ చలనచిత్రాలలో]] నటించారు.1990లలో, కుమార్, ప్రాధమికంగా [[బాలీవుడ్]] యాక్షన్ హీరోగా వర్ణింపబడ్డారు ,<ref name="action hero">{{cite web|author=Deviah, Poonam|title=Bollywood's Macho Man|url=http://movies.indiainfo.com/profiles/akshay.html|publisher=Indiainfo.com|accessdate=2007-12-11}}</ref>. ''[[ఖిలాడి]]'' (1992), ''[[మొహ్ర|మొహ్రా]]'' (1994) మరియు ''[[సబ్సే బడా ఖిలాడి|సబ్సే బడా ఖిలాడి]]'' (1995) వంటి యాక్షన్ చిత్రాలలో నటించారు, "ఖిలాడి సిరీస్" వలన ప్రత్యేక గుర్తింపును పొందారు. ఏదేమైనా, ''[[యే దిల్లగి]]'' (1994) మరియు ''[[ధడ్కన్]]'' (2000) వంటి ప్రేమ కథా చిత్రాలతో పాటు ''[[ఏక్ రిష్తా]]'' (2001) వంటి నాటకీయ చిత్రాలలో తన ప్రదర్శనకు గుర్తింపు పొందారు.
 
''[[అజ్నబీ (2001 film)|అజ్నబీ]]'' (2001) చిత్రంలో తన నటనకు 2002లో [[ఫిలిం ఫేర్ ఉత్తమ ప్రతినాయక పురస్కారం|ఉత్తమ ప్రతినాయక]]వర్గంలో తన మొదటి[[ఫిలిం ఫేర్ పురస్కారం|ఫిల్మ్ ఫేర్ పురస్కారాన్ని]] పొందారు.తనపై (యాక్షన్ నాయకునిగా) ఉన్న అభిప్రాయాన్ని మార్చుకొనే ఉద్దేశ్యంతో, తరువాత హాస్యభరిత చిత్రాలలో ప్రవేశించారు.<ref name="action hero" /> ''[[హేరా ఫేరి]]'' (2000), ''[[ముజ్సే షాదీ కరోగీ|ముజ్సే షాదీ కరోగి]]'' (2004), ''[[గరం మసాలా (చలన చిత్రం)|గరం మసాలా]]'' (2005) మరియు ''[[జాన్-ఎ-మన్]]'' (2006) చిత్రాలలో ఆయన నటన విమర్శకుల ప్రశంసలు పొందింది.విజయం సాధించిన నాలుగు వరుస వాణిజ్య చిత్రాలలో నటించి, 2007లో ఆయన మరిన్ని విజయాలు సాధించారు.దీనివలన, ఆయన హిందీ చిత్ర పరిశ్రమలోని ప్రముఖ నటులలో తానూ ఒకరిగా నిరూపించుకున్నారు.<ref name="BO 2007">{{cite web|url=http://www.boxofficeindia.com/npages.php?page=shownews&articleid=42&nCat=news|title=The Toppers Of 2007|publisher=BoxOfficeIndia.Com|accessdate=2007-03-14|archiveurl=http://archive.is/1Tjz|archivedate=2012-12-06}}</ref><ref>[http://archive.is/20120722201425/www.boxofficeindia.com/npages.php?page=shownews&amp;articleid=835&amp;nCat=news http://www.boxofficeindia.com/npages.php?page=shownews&amp;articleid=835&amp;nCat=news][http://archive.is/20120731142522/www.boxofficeindia.com/npages.php?page=shownews&amp;articleid=836&amp;nCat=news http://www.boxofficeindia.com/npages.php?page=shownews&amp;articleid=836&amp;nCat=news]</ref>
[[భారత చలనచిత్ర|భారత చలనచిత్ర పరిశ్రమ]]కు కుమార్ సహకారానికి 2008లో [[కెనడా]]లోని [[ఒన్టారియో|వొంటారియో]]లోనున్న [[విండ్సర్ విశ్వావిద్యాలయం|విండ్సర్ విశ్వవిద్యాలయం]] ఆయనకు న్యాయశాస్త్ర [[గౌరవ డాక్టరేట్]]ని ప్రదానంచేసింది. 2009 లో ఆయన [[భారత ప్రభుత్వము|భారత ప్రభుత్వం]]చే [[పద్మ శ్రీ|పద్మశ్రీ]] పురస్కారాన్ని అందుకున్నారు.<ref>{{cite web |url= http://economictimes.indiatimes.com/ET_Cetera/Akshay_dedicates_Padmashri_to_fans/articleshow/4032826.cms |title= Overwhelmed Akshay Kumar dedicates Padmashri to fans |accessdate=2009-01-26 |last= |first= |coauthors= |date= [[2009-01-26]] |work= Economic Times |publisher=}}</ref>
 
== ప్రారంభ జీవితం ==
అక్షయ్ కుమార్ [[అమ్రిత్ సర్|అమృతసర్]] ([[పంజాబ్ (భారతదేశం)|పంజాబ్]])లో ఒక <ref>{{cite web|author=Verma, Sukanya|title=40 things you didn't know about Akki|date=September 5, 2007 |url=http://www.rediff.com/movies/2007/sep/05akshay.htm|publisher=[[Rediff]]|accessdate=2008-03-14}}</ref> [[పంజాబీ ప్రజలు|పంజాబీ]] కుటుంబంలో జన్మించారు.ఆయన తండ్రి ఒక ప్రభుత్వోద్యోగి.చాలా చిన్నతనంలోనే ఆయన నటునిగా, ప్రత్యేకించి నాట్యకారునిగా గుర్తింపు పొందారు. [[ముంబయి|ముంబై]]కి మారక ముందు ఆయన {{0}ఢిల్లీలోని [[చాందిని చౌక్]] పరిసరాలలో పెరిగారు.<ref name="Move to Mumbai">{{cite web|author=Mohammed, Khalid|title=Akshay Kumar is a Punjabi by nature|date=March 22, 2007|url=http://www.hindustantimes.com/StoryPage/StoryPage.aspx?id=f8e1ad8a-1b67-4624-a9e8-70fe165e42db&ParentID=832cab11-e5f8-4504-88ad-f12964e87072&MatchID1=4469&TeamID1=2&TeamID2=4&MatchType1=1&SeriesID1=1110&PrimaryID=4469&Headline=Akshay+Kumar+is+a+Punjabi+by+nature|publisher=[[Hindustan Times]]|accessdate=2007-04-14}}</ref> ముంబైలో ఆయన పంజాబీలు అత్యధికంగా నివశించే మరొక ప్రదేశమైన [[కోలివాడ|కోలీవాడ]]లో నివసించారు.<ref name="Move to Mumbai" /> ఆయన [[డాన్ బాస్కో స్కూల్]] మరియు [[ఖాల్సా కాలేజ్|ఖల్సా కాలేజ్]] లలో విద్యాభ్యాసం చేసారు, అక్కడ ఆయన క్రీడలలో ఆసక్తిని కనబరిచేవారు.<ref name="Move to Mumbai" />
 
ఆయన [[బ్యాంకాక్]]లో [[మార్షల్ ఆర్ట్స్]]అభ్యసించారు మరియు [[చెఫ్]] గా పనిచేసారు. ఆయన ముంబైకి తిరిగి వచ్చి, మార్షల్ ఆర్ట్స్ నేర్పించడం ప్రారంభించారు. ఫోటోగ్రాఫర్ అయిన ఆయన శిష్యుడు ఆయనను మోడలింగ్ కు సిఫారసు చేసారు.ఆ శిష్యుడు ఆయనను ఒక చిన్నకంపెనీకి మోడలింగ్ కు నియమించారు. ఇంతకు ముందు ఆయన జీతం నెలకు రూ.4,000తో పోల్చితే, కెమెరా ముందు రెండు గంటల నటనకు ఆయనకు రూ.5,000 లభించాయి.ఆయన మోడల్ గా పనిచేయాలనుకున్నందుకు ముఖ్యకారణాలలో ఇది ఒకటి.కొన్ని నెలల తరువాత ప్రమోద్ చక్రవర్తి అనే నిర్మాత కుమార్ కు ''[[దీదార్ (1992 చలన చిత్రం)|దీదార్]]'' చిత్రంలో ముఖ్యపాత్ర ఇచ్చారు.<ref name="Move to Mumbai" />
పంక్తి 25:
కుమార్ తన[[బాలీవుడ్]] ప్రవేశాన్ని 1991 లో ''[[సౌగన్ధ్]]'' చిత్రంతో చేసారు , ఇది గుర్తింపుని పొందలేదు. 1992లోని థ్రిల్లర్ చిత్రం ''[[ఖిలాడి]]'' ఆయన మొదటి పెద్దవిజయం. 1993 లో ఆయన నటించిన చాలాచిత్రాలు బాగా ఆడకపోవడం వలన ఆయన నిరాశచెందారు.1994 లో ఆయన తన విజయాన్ని ''ఖిలాడి'' తో ప్రారంభించి యాక్షన్ చిత్రాలు ''[[మై ఖిలాడి తు అనాడి|మై ఖిలాడి తూ అనాడి]]'' మరియు ''[[మొహ్ర|మొహ్రా]]'' లతో కొనసాగించారు, ఇవి ఆ సంవత్సరం అత్యధికంగా వసూలుచేసిన చిత్రాలలోఉన్నాయి.<ref name="1994 BO">{{cite web|url=http://www.boxofficeindia.com/showProd.php?itemCat=200&catName=MTk5NA==|title=Box Office 1994|publisher=BoxOfficeIndia.Com|accessdate=2008-03-14|archiveurl=http://archive.is/DJmr|archivedate=2012-07-20}}</ref> తరువాత అదే సంవత్సరంలో, [[యాష్ చోప్రా|యష్ చోప్రా]] ''[[యే దిల్లగి]]'' లో అవకాశం ఇచ్చారు, ఇది కూడా విజయాన్ని సాధించింది.<ref name="1994 BO" /> ఈ చిత్రంలో నటనకు ఆయన ప్రశంసలు అందుకున్నారు, అంతకు ముందు తన యాక్షన్ పాత్రకు విభిన్నంగా దీనిలో ప్రేమికుని పాత్రలో నటించారు.ఆయన వరుసగా [[ఫిల్మ్ ఫేర్ పురస్కారాలు|ఫిల్మ్ ఫేర్]] మరియు [[స్టార్ స్క్రీన్ పురస్కారాలు|స్టార్ స్క్రీన్]] కార్యక్రమాలలో ''ఉత్తమ నటుడి'' గా ప్రతిపాదింపబడ్డారు. అదే సంవత్సరంలో, కుమార్ తనచిత్రాలు ''[[సుహాగ్]]'' మరియు తక్కువ ఖర్చుతో నిర్మించిన యాక్షన్ చిత్రం ''ఎలాన్'' లతో విజయం సాధించాడు. ఈ విజయాలన్నీ, కుమార్ ను ఆ సంవత్సరంలో అత్యధిక విజయాన్ని పొందిన నటులలో ఒకరిగా నిలిపాయి.<ref>{{cite web|publisher=BoxOfficeIndia.Com|title=Top Actor|url=http://www.boxofficeindia.com/cpages.php?pageName=top_actors|accessdate=2008-03-14|archiveurl=http://archive.is/bE9z|archivedate=2012-07-20}}</ref>.
 
1995లో, కొన్ని విజయవంతంకాని చిత్రాలతోపాటు, ''ఖిలాడి'' సిరీస్ లో మూడవ చిత్రం ''[[సబ్సే బడా ఖిలాడి|సబ్సే బడా ఖిలాడీ]]'' లో నటించారు, ఇది విజయవంతమైంది.<ref>{{cite web|url=http://www.boxofficeindia.com/showProd.php?itemCat=201&catName=MTk5NQ==|title=Box Office 1995|publisher=BoxOfficeIndia.Com|accessdate=2008-03-14|archiveurl=http://archive.is/6bhd|archivedate=2012-07-29}}</ref> తరువాతి సంవత్సరంలో ''ఖిలాడీ'' పేరుతో విజయవంతమైన నాల్గవచిత్రం, [[రేఖ]] మరియు [[రవీనా టాండన్]]లతో నటించిన ''[[ఖిలాడియోం కా ఖిలాడి|ఖిలాడియోం కా ఖిలాడీ]]'' తో, ''ఖిలాడీ'' సిరీస్ తో ఆయన విజయం నిరూపితమైంది. ఆ సంవత్సరం అత్యధిక వసూళ్ళను చేసిన చిత్రాలలో ఇది ఒకటి.<ref>{{cite web|url=http://www.boxofficeindia.com/showProd.php?itemCat=202&catName=MTk5Ng==|title=Box Office 1996|publisher=BoxOfficeIndia.Com|accessdate=2008-03-14|archiveurl=http://archive.is/pULJ|archivedate=2012-07-21}}</ref> .
 
1997లో, [[యాష్ చోప్రా|యష్ చోప్రా]] విజయవంతమైన చిత్రం ''[[దిల్ తో పాగల్ హై]]'' లో పొడిగించిన అతిధిపాత్రలో నటించారు, దీనికి ఆయన [[ఫిలిం ఫేర్ ఉత్తమ సహాయనటుడు అవార్డు|ఫిల్మ్ ఫేర్ ఉత్తమ సహాయనటుడి పురస్కారానికి]] ప్రతిపాదింపబడ్డారు.అదే సంవత్సరంలో, ఆయన ఖిలాడీ సిరీస్ లో ఐదవచిత్రం ''[[Mr అండ్ Mrs ఖిలాడి|Mr అండ్ Mrs ఖిలాడీ]]'' లో హాస్యపాత్రలో నటించారు. అంతకు ముందు ''ఖిలాడీ'' పేరుతో వచ్చిన ఆయన చిత్రాలలాగా, ఈ చిత్రం వ్యాపార విజయాన్ని సాధించలేదు.<ref>{{cite web|url=http://www.boxofficeindia.com/showProd.php?itemCat=203&catName=MTk5Nw==|title=Box Office 1997|publisher=BoxOfficeIndia.Com|accessdate=2008-03-14|archiveurl=http://archive.is/EOAz|archivedate=2012-07-22}}</ref> ఈ చిత్రంలాగానే, తరువాతి సంవత్సరాలలో ''ఖిలాడీ'' పేరుతో వచ్చిన చిత్రాలు బాక్స్ఆఫీసు వద్ద అపజయాన్ని పొందాయి.1999లో, ''[[సంఘర్ష్ (1999 film)|సంఘర్ష్]]'' మరియు ''[[జాన్వర్]]'' చిత్రాలలో తన నటనకు మంచి ప్రశంసలు పొందారు. మొదటిచిత్రం బాక్స్ఆఫీసు వద్ద లాభం పొందనప్పటికీ, రెండవ చిత్రం విజయవంతమైంది.<ref>{{cite web|url=http://www.boxofficeindia.com/showProd.php?itemCat=205&catName=MTk5OQ==|title=Box Office 1999|publisher=BoxOfficeIndia.Com|accessdate=2008-03-14|archiveurl=http://archive.is/sH9D|archivedate=2012-05-30}}</ref>.
 
2000 లో ఆయన నటించిన హాస్యచిత్రం ''[[హేరా ఫేరి]]'' (2000) విమర్శనాత్మకంగా మరియు వ్యాపారాత్మకంగా విజయవంతమైంది,<ref name="2000 BO">{{cite web|url=http://www.boxofficeindia.com/showProd.php?itemCat=206&catName=MjAwMA==|title=Box Office 2000|publisher=BoxOfficeIndia.Com|accessdate=2008-03-14|archiveurl=http://archive.is/BNEa|archivedate=2012-07-20}}</ref> మరియు యాక్షన్ మరియు ప్రేమకథా పాత్రలలో లాగా హాస్యపాత్రపోషణలో ఆయన సామర్ధ్యాన్ని నిరూపించింది. అదే సంవత్సరంలో ఆయన నటించిన ''[[ధడ్కన్]]'' బాక్స్ ఆఫీస్ వద్ద సాధారణ వసూళ్ళను చేసింది.<ref name="2000 BO" /> 2001లో, కుమార్ ''[[అజ్నబీ (2001 చలన చిత్రం)|అజ్నబీ]]'' చిత్రంలో ప్రతినాయక పాత్రను పోషించారు. ఈ చిత్రం ఆయనకు ప్రశంసలతోపాటు ఫిల్మ్ ఫేర్ [[ఫిలిం ఫేర్ ఉత్తమ ప్రతినాయక పురస్కారం|ఉత్తమ ప్రతినాయక పురస్కారాన్ని]] తెచ్చింది. ఆ చిత్రంలో బాక్స్ ఆఫీస్ వద్ద విజయవంతమైన [[ఆంఖే]] చిత్రంలో తన గుడ్డివాని పాత్రకు ఆయన విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు.
 
''హేరా ఫేరీ'' విజయంతో, కుమార్ అనేక హాస్యచిత్రాలలో నటించారు, వాటిలో ''[[అవారా పాగల్ దీవానా|ఆవారా పాగల్ దీవానా]]'' (2002), ''[[ముజ్సే షాదీ కరోగీ|ముజ్సే షాదీ కరోగి]]'' (2004) మరియు ''[[గరం మసాలా (చలన చిత్రం)|గరం మసాలా]]'' (2005) ఉన్నాయి. ఈ చిత్రాలు బాక్స్ ఆఫీస్ వద్ద విజయవంతమయ్యాయి, తరువాతి చిత్రంలో ఆయన నటనకు గాను [[ఫిలిం ఫేర్ ఉత్తమ హాస్యనటుడి పురస్కారం|ఉత్తమ హాస్యనటుడి]]గా తన రెండవఫిల్మ్ ఫేర్ పురస్కారం పొందారు.<ref>{{cite web|url=http://www.boxofficeindia.com/showProd.php?itemCat=210&catName=MjAwNA==|title=Box Office 2004|publisher=BoxOfficeIndia.Com|accessdate=2008-03-14|archiveurl=http://archive.is/R2KY|archivedate=2012-05-30}}</ref><ref>{{cite web|url=http://www.boxofficeindia.com/showProd.php?itemCat=211&catName=MjAwNQ==|title=Box Office 2005|publisher=BoxOfficeIndia.Com|accessdate=2008-03-14|archiveurl=http://archive.is/go18|archivedate=2012-06-30}}</ref>.
పంక్తి 47:
 
== వ్యక్తిగత జీవితం ==
బాలీవుడ్లో గడిపిన సంవత్సరాలలో, కుమార్ , [[అయేషా ఝుల్కా]], [[పూజా బాత్రా]], [[రవీనా టాండన్]], మరియు [[శిల్పా శెట్టి|శిల్పా షెట్టి]] వంటి అనేక మంది తనతో నటించిన నటీమణులతో జతచేయబడ్డారు. అనుభవంగల నటులైన [[రాజేష్ ఖన్నా]] మరియు [[డింపుల్ కపాడియా]]ల కుమార్తె [[ట్వింకిల్ ఖన్నా]]తో రెండు సారులు నిశ్చయం అయిన తరువాత, చివరకు ఆమెను జనవరి 14, 2001న వివాహం చేసుకున్నాడు. వారి కుమారుడు ఆరవ్ సెప్టెంబర్ 15, 2002న జన్మించాడు.
 
2007లో ముంబైకి చెందిన ఒక ప్రముఖ పత్రిక తన కథనంలో, కుమార్ ఆయన భార్య విడిపోయారని మరియు కుమార్ ఇల్లువదలి, హోటల్లో ఉంటున్నారని ప్రచురించింది.<ref>{{cite web|publisher=glamsham.com|title=Akshay Kumar - Twinkle Khanna retort|url=http://www.glamsham.com/movies/scoops/07/jul/26_akshay_kumar_twinkle_khanna_retort.asp|date=|[[July 26]], 2007|accessdate=2007-07-31}}</ref> జూలై 26, 2007న ఈ జంట ఆపత్రికకు లీగల్ నోటిస్ పంపింది, ఆ పుకారు అసత్యమని ప్రకటించింది.కుమార్ ఈ విధంగా చెప్పారు: {{cquote|The article is a clear representation of careless and irresponsible journalism. The freedom of press comes with responsibilities, which seems to have been put aside to give way to shock value journalism.<ref>{{cite web|author=IndiaFM News Bureau|publisher=indiaFM|title=Akshay Kumar and Twinkle Khanna have sent a legal notice to the newspaper that had reported baseless stories on their fallout|url=http://www.indiafm.com/news/2007/07/26/9802/|date=[[July 26]], 2007|accessdate=2008-03-14}}</ref>}}.
పంక్తి 110:
| rowspan="12"|1994
| ''[[ఎలాన్ (1994 చలనచిత్రం)|ఎలాన్]]''
| విశాల్ చౌదరీ
|
|-
పంక్తి 118:
|-
| ''[[జై కిషన్]]''
| జైవర్మ/కిషన్
|
|-
పంక్తి 171:
|-
| rowspan="2"|1996
| ''[[తూ చోర్ మై సిపాహీ|తు చోర్ మై సిపాహీ]]''
| అమర్ వర్మ
|
పంక్తి 307:
|
|-
| ''[[:ఆన్:మెన్ ఎట్ వర్క్|ఆన్: మెన్ ఎట్ వర్క్]]''
| DCP హరి ఓం పట్నాయక్
|
"https://te.wikipedia.org/wiki/అక్షయ్_కుమార్" నుండి వెలికితీశారు