అగ్రచర్వణకాలు: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చి Wikipedia python library
పంక్తి 1:
{{Infobox Anatomy |
Name = {{PAGENAME}} |
Latin = dentes premolares |
GraySubject = 242 |
GrayPage = 1118 |
Image = Gray1003.png |
Caption = The permanent teeth, viewed from the right. |
Image2 = Gray997.png |
Caption2 = Permanent teeth of right half of lower dental arch, seen from above. |
Precursor = |
System = |
Artery = |
Vein = |
Nerve = |
Lymph = |
MeshName = Premolar |
MeshNumber = A14.549.167.860.150 |
DorlandsPre = t_13 |
DorlandsSuf = 12813062 |
పంక్తి 22:
'''అగ్రచర్వణకాలు''' (Premolars) క్షీరదాలలో విషమ దంత విన్యాసంలో ఒక విధమైన [[దంతాలు]].
==మానవునిలో అగ్రచర్వణకాలు==
వీటిని నమిలే దంతాలు అంటారు.యివి కొరికే పండ్లు(రదనిలకలు) మరియు చర్వణకాలు ల మధ్య ఉంటాయి. మానవుల నోటిలో ఒక చతుర్బాగంలో రెండేసి చొప్పున మొత్తం ఎనిమిది అగ్రచర్వణకాలు ఉంటాయి.<ref name="GraysAnatomy35thBritish"/><ref name=" Weiss&Mann1985"/><ref name="MosbysDictionary3rded"/> అవి రెండు మొనలను కలిగి ఉంటాయి. అగ్రచర్వణకాలు నమిలేటపుడు మధ్యంతరంగా పనిచేస్తాయి. వీటి ధర్మాలు పూర్వపు రదనికలు మరియు తర్వాతి చర్వనకాలకు మధ్య ఉంటాయి. అందువలన ఆహారం రదనికలు నుండి అగ్ర చర్వణకాలకు వెళుతుంది. చివరిగా చర్వణకాల వద్దకు చేరి నమిలివేయబడుతుంది. (రదనికల నుండి నేరుగా చర్వణకాలకు పోకుండా) <ref name=" Weiss&Mann1985pp132-134"/>
 
==మానవునిలో అగ్రచర్వణకాలు ==
"https://te.wikipedia.org/wiki/అగ్రచర్వణకాలు" నుండి వెలికితీశారు