అడోబీ సిస్టెమ్స్: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చి Wikipedia python library
పంక్తి 1:
{{unreferenced}}
{{Infobox_Company |
company_name = అడోబీ సిస్టమ్స్ ఇన్కార్పోరటేడ్ |
company_logo = [[Image:AdobeSystems.png|200px|Adobe Systems Logo]]|
company_type = [[Public company|Public]] ([[NASDAQ]]: [http://quotes.nasdaq.com/asp/SummaryQuote.asp?symbol=ADBE&selected=ADBE ADBE])|
company_slogan = [[అడోబీ తో ఉత్తమం]]
(Better by Adobe)|
foundation = [[ఫ్లాగికాన్(flagicon), కాలిఫోర్నియా రాష్ట్రం, అమెరికా సంయుక్త రాష్ట్రములు]] ([[1982]]) |
location = [[జోస్ సాంజోస్స్,కాలిఫోర్నియా రాష్ట్రం]], [[అమెరికా సంయుక్తరాష్ట్రములు]]|
key_people = [[చార్లెస్ గేస్కే (Charles Geschke)]]
మరియు
[[జాన్ వార్నోక్(John Warnock)]]
: వ్యవస్థాపకులు,
[[శంతను నారాయణ్]]
ప్రధాన కార్య నిర్వహనాధికారి(CEO)|
num_employees = 6677 (December,2007)|
industry = [[కంప్యూటరు సాఫ్ట్ వేర్]],|

products =

* అక్రోబాట్
పంక్తి 30:
* మొబైల్ ఉత్పత్తులు

revenue = [[బొమ్మ:green up.png]]$3.157 billion [[United States dollar|USD]] ([[2007]]) |
homepage = [http://www.adobe.com అడోబీ సిస్టమ్స్]

పంక్తి 38:
== కంపెనీ చరిత్ర ==
[[Image:Shantanu_Narayen.jpg|thumb|left|180px|[[శంతన్ నారాయణ్]]
అడోబీ సిస్టం ఇన్ కార్పొరేట్ ప్రెసిడెంట్
ముఖ్య కార్యనిర్వహణ అధికారి(సిఈఓ)]]
అడోబీ సిస్టమ్స్ సంస్థ అమెరికా లోని కాలిఫోర్నియా రాష్ట్రంలో ఉన్న సాన్ జోస్ పట్టణములో ప్రధాన కార్యాలయం కలిగి ఉంది.[[1982]] వ సంవత్సరంలో అడోబీ సంస్థని[[చార్లెస్ గేస్కే]] (Charles Geschke) మరియు [[జాన్ వార్నోక్]](John Warnock)స్థాపించి, అభివృద్ది చేసారు.<ref> http://www.hoovers.com/adobe/--ID__12518--/free-co-factsheet.xhtml |తీసుకొన్న తేదీ:ఏప్రిల్ 11,2008</ref> ఇప్పుడు ప్రపంచములోనే మల్టిమీడియా సాఫ్టువేరు తయారీ,పరిశ్రమల,ప్రభుత్వాల,ప్రజల రోజువారి కార్యకలాపాల కంప్యూటర్,ప్రచురణ,పంపిణీ,నిక్షిప్త ఉపకరణాల,సమస్యల పరిష్కారాలలో ఒక ప్రధాన మయిన సంస్థగా ఎదిగింది.
ఇప్పుడు'''6677''' మంది సిబ్బందితో '''3,157 బిలియన్ అమెరికా డాలర్ల''' వార్షిక ఆదాయంతో ప్రపంచంలోని(తన రంగంలో) మొదటి పది పెద్ద కంపనీలలో ఒకటిగా ఉందంటేనే అడోబీ కంపెనీ స్థాయి ఎమిటో అర్ధం చేసికోవచ్చు.సుమారు 40 శాతం నిపుణులు సాన్ జోష్ లోని ప్రధాన కార్యాలయమ్లో పనిచేస్తుంటే, మిగతావారు సీటేల్,శాన్ ఫ్రాన్సిస్కో,మినియాపోలీస్,న్యూటన్,శాన్ లూయిస్ ఒబిస్పో,(అమెరికా ),వోట్టావా(కెనడా),హంబుర్గ్ (జెర్మనీ)నోయిడా(''న్యూ ఢిల్లీ''),బెంగళూరు(భారత దేశం) లో ఇతర అభివృద్ది కేంద్రాలలో పనిచేస్తున్నారు.
అడోబీ సంస్థకి ప్రధాన పోటీదారులు [[యాపిల్]], [[మైక్రోసాఫ్ట్]],[[క్వార్క్]].
[[Image:Adobe_HQ.jpg|thumb|220px|అడోబీ సంస్థ ప్రధాన కార్యాలయం]]
*'''కంపెనీ ప్రెసిడెంట్,ముఖ్య కార్యనిర్వహణ అధికారి(సిఈఓ)'''
"https://te.wikipedia.org/wiki/అడోబీ_సిస్టెమ్స్" నుండి వెలికితీశారు