అత్తరు: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
పంక్తి 13:
:అత్తరు సాయిబూ రారా నా అందగాడా రారా
:అందరు మొగుళ్ళు బీదర్ పోయి బిందెలు తెస్తుంటే
:నా మొగుడు బీదర్ పోయి బిగసకపోయినాడో [[ అత్తరు]]
:అత్తరసాయిబు మంచోడమ్మ సూపుకు నచ్చిండూ అబ్బా
:సూపుకు నచ్చి నా గుండెల్లో సూదులు గుచ్చిండూ
:అందరు మొగుళ్ళు బొంబయి కెళ్ళి బిజినెస్ చేస్తుంటే
:బొంబయ్ కెళ్ళిన నా మొగుడు బేవర్సయినాడో [[ అత్తరు]]
:అందరు మొగుళ్ళు చిలంగూర్ పోయి చీరలు తెస్తుంటే
:నా మొగుడు చిలంగూర్ పోయి చీపురు తెచ్చినాడో [[ అత్తరు]]
:అందరు మొగుళ్ళు రాత్రి పూట రాగాలు తీస్తుంటే
:నా మొగుడు రాత్రి పూట గురకలు తీస్తాడో [[ అత్తరు]]
*పాకవానితో సరసంకంటే అత్తరు సాయిబుతో కలహం మేలు
*“తైలమును అత్తరును హృదయమును సంతోషపరచు నట్లు చెలికాని హృదయములోనుండి వచ్చు మధురమైన మాటలు హృదయమును సంతోషపరచును.సామెతలు 27:9.
"https://te.wikipedia.org/wiki/అత్తరు" నుండి వెలికితీశారు