అనువాదం: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చి Wikipedia python library
పంక్తి 18:
అనువాదం ప్రస్తుతం బాగా పలుకుబడి పొందుతున్న ప్రక్రియ. ఇందులో ఎన్ని అవకాశాలున్నాయో అన్నీ ఎల్లలూ ఉన్నాయి.
 
అనువాదం కొత్త ప్రపంచానికి తెరవబడే సరికొత్త వాకిలి. అనువాదకు డికి కేవలం రెండు భాషల లిపులతో పరిచయమున్నంతమాత్రాన సరిపోదు. ఆయాభాషల వాడుకదారుల సాంస్కృతిక జీవనంతో పరిచయముండాలి. అనువాదంలోని రకాల జోలికి వెళ్ళకుండా, అనువాదానికున్న ఎల్లల గురించి తెలుసుకోవడం ముఖ్యం. సాధారణంగా వివిధ భాషా, సంస్కృతుల ప్రజల జీవన విధనాన్ని వాటితో ఏ మాత్రం సబంధం లేని అంటే, ఏక దేశ లేదా ఏకీకృత సంస్కృతీ విఅవరాలు, ఆచార్యవ్యవహారాదుల్లో పూర్తిగా భిన్నమైనవి కాని భాషలమధ్య అనువాదం సులభమని. అయితే, పూర్తి గా వేరు పరిస్థితులుంటే అనువాదంకష్టమనీ, ఒక అభిప్రాయం ఉంది. అయితే, సోదరభషలైన తెలుగు, తమిళ, మలయాళ, కన్నడాది భాషల్లో పరస్పర అనువాదంలోనూ చాలా కష్టాలున్నాయి. అందువల్లే అనువాదానికి ఎల్లలున్నాయని చెప్పవచ్చు.
== ఉదాహరణలు ==
* [[రవీంద్రనాథ్ ఠాగూర్]] బెంగాలీ భాషలో రచించిన [[గీతాంజలి]]
"https://te.wikipedia.org/wiki/అనువాదం" నుండి వెలికితీశారు