ఆపిల్: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
RahmanuddinBot (చర్చ | రచనలు) చి Wikipedia python library |
RahmanuddinBot (చర్చ | రచనలు) చి Wikipedia python library |
||
పంక్తి 1:
{{Taxobox
| color = lightgreen
| name = ఆపిల్
| image = Red Apple.jpg
| image_width = 240px
| image_caption = ఎర్రని ఆపిల్ పండు
| regnum = [[ప్లాంటే]]
| divisio = [[మాగ్నోలియోఫైటా]]
| classis = [[ద్విదళబీజాలు|మాగ్నోలియోప్సిడా]]
| ordo = [[Rosales]]
| familia = [[రోసేసి]]
| subfamilia = [[Maloideae]] or [[Spiraeoideae]]<ref name="Potter"/>
| genus = ''[[Malus]]''
| species = '''''M. domestica'''''
| binomial = ''Malus domestica''
| binomial_authority = [[Moritz Balthasar Borkhausen|Borkh.]]
}}
[[దస్త్రం:Sterappel dwarsdrsn.jpg|left|thumb|అడ్డంగా కోసిన ఆపిల్ పండు-మధ్యలోనివి విత్తనాలు.]]
పంక్తి 39:
* యాపిల్‌లో చక్కెర మోతాదు 10నుండి 50 శాతం వరకూ ఉంటుంది. పచ్చి యాపిల్‌లో కొద్ది మొత్తాల్లో మాత్రమే స్టార్చ్ ఉంటుంది. పండే ప్రక్రియ మొదలైనప్పుడు ఇది మొత్తం చక్కెర పదార్థాంగా రూపాంతరం చెందుతుంది.
యాపిల్ పండు తొక్కులో ఉండే దాదాపు పన్నెండు రకాల రసాయనపదార్థాలు క్యాన్సర్ కణాలను సమర్థంగా అడ్డుకుంటాయని కార్నెల్ యూనివర్సిటీ పరిశోధకుల రీసెర్చిలో తేలింది. 'ట్రిటర్‌పెనాయిడ్స్'గా వ్యవహరించే ఈ పదార్థాలు కాలేయం, పెద్దపేగు, రొమ్ము క్యాన్సర్లకు సంబంధించిన కణాల పెరుగుదలను అడ్డుకుంటాయట. అంతేకాదు, ధ్వంసమైన క్యాన్సర్ కణాలను శరీరం నుంచి బయటికి పంపించడంలోనూ వీటిది కీలకపాత్ర. తొక్కులోనే కాదు... పండులోనూ అనేక రకాల క్యాన్సర్ నిరోధక ఫ్లేవనాయిడ్‌లూ ఫినోలిక్ ఆమ్లాలూ ఉంటాయి కాబట్టి తరచుగా యాపిల్ తినమని సూచిస్తున్నారు వారు.
పంక్తి 65:
100 గ్రాముల ఆపిల్‌లో ఉండే పోషక విలువలు:
==రోజుకో యాపిల్ తిన్నా వైద్యుడు అవసరమే!-దంతాలకు ముప్పంటున్న పరిశోధకులు==
|