ఆమ్లం: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చి Wikipedia python library
పంక్తి 30:
[H<sup>+</sup>] అనగా H<sup>+</sup> అయాన్ యొక్క గాఢత. [OH<sup>-</sup> ] అనగా OH<sup>-</sup> అయాన్ గాఢత అనిర్థం.
నీటిలో H<sup>+</sup> మరియు OH<sup>-</sup> లు సమానంగా ఉంటాయి. అందువల్ల వాటి గాఢతలు సమానముగా ఉంటాయి.
[H<sup>+</sup>]= 10<sup>-7</sup> మోల్ అయాన్/లీటరు : [OH<sup>-</sup> ] =10<sup>-7</sup> మోల్ అయాన్/లీటరు
==నీటి అయానిక లబ్దము==
ఒకమోల్ నీటిలో గల H<sup>+</sup> గాఢత మరియు OH<sup>-</sup> గాఢతల లబ్దాన్ని నీటిఅయానిక లబ్దం అందురు.దీనిని K<sub>w</sub> తో సూచిస్తారు.
"https://te.wikipedia.org/wiki/ఆమ్లం" నుండి వెలికితీశారు