ఇంటర్మీడియట్ విద్య: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
RahmanuddinBot (చర్చ | రచనలు) చి Wikipedia python library |
RahmanuddinBot (చర్చ | రచనలు) చి Wikipedia python library |
||
పంక్తి 1:
సెకండరీ (ఉన్నత పాఠశాల) విద్య తరువాత మొదటి మెట్టు '''ఇంటర్మీడియట్ విద్య''' . ఇది రెండు [[సంవత్సరాలు]] వుంటుంది కావున, 10+2+3 లో రెండవది. విద్యార్ధులు తమ చదువుకి ఐఛ్ఛిక విషయాలను ఎంచుకొంటారు. ముందు చదువులకు, లేక ఉద్యోగాలకు ఈ స్థాయిలోని
ఇంటర్మీడియట్ స్థాయిలో ఆర్ట్స్, కామర్స్, సైన్స్ లో సాంప్రదాయక కోర్సులు, ఇంజనీరింగ్, వ్యవసాయం,హోమ్ సైన్స్, హెల్త్ మరియు పారామెడికల్, బిజినెస్ మరియు కామర్స్ , హ్యుమానిటీస్ లలో 34 వృత్తి విద్యా కోర్సులు అందుబాటులో వున్నాయి. వృత్తి విద్యా కోర్సులు
== కళాశాలల గణాంలు==
{| class="wikitable"
పంక్తి 36:
|-
| పూర్తి ఒకేషనల్
| 12
|-
|మొత్తం
|
|}
పంక్తి 61:
===2010 ఇంటర్ ద్వితీయ===
2010 మార్చిలో జరిగిన ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో బాలికలు , ఉత్తీర్ణతలో బాలుర కంటే మరోసారి పైచేయి సాధించారు. రాష్ట్ర వ్యాప్తంగా 9,17,794 మంది పరీక్షలు రాయగా వారిలో రెగ్యులర్ విద్యార్థులు 6,95,927 మంది, ప్రైవేట్ విద్యార్థులు 2,21,867 మంది ఉన్నారు. రెగ్యులర్ విద్యార్థుల్లో 4,50,248 (64.69%) మంది ఉత్తీర్ణులయ్యారు. ప్రైవేట్ విద్యార్థుల్లో 74,915 (33.77%) మంది మాత్రమే పాసయ్యారు. రెగ్యులర్ విద్యార్థుల ఉత్తీర్ణత శాతం
జనరల్ విద్యార్థులకు సంబంధించిన ఫలితాల్లో 77 శాతం ఉత్తీర్ణతతో కృష్ణా జిల్లా అగ్ర భాగాన నిలవగా, 53 శాతంతో అనంతపురం జిల్లా అట్టడుగున ఉండిపోయింది. పరీక్షలు రాసిన బాలికల్లో 67 శాతం మంది, బాలురలో 63 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. 75 శాతానికి పైగా మార్కులతో 1,82,408 మంది (40.51%) 'ఏ' గ్రేడ్ సాధించారు.
పంక్తి 81:
===2009===
2009 ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్షలలో
<br />
2009 ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు
==విభాగాలు==
|