ఇన్‌స్క్రిప్టు: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చి Wikipedia python library
పంక్తి 3:
QWERTY కీ బోర్డు తో దీనిని వాడవచ్చు. ఎడమవైపున ఇంగ్లిషు అక్షరాలు కుడివైపున ఇన్‌స్క్రిప్టు అక్షరాలు గల ఓవర్ లే వాడాలి.[[బొమ్మ:I18N Indic TeluguInscript.png|800px|ఇన్స్క్రిప్ట్ తెలుగు ఓవర్ లే ]]
{{clear}}
[[విండోస్ 7]] లో మరియు [[ఉబుంటు]] లలో సాధారణంగా Left ALT+Shift ని QWERTY నుండి ఇన్‌స్క్రిప్టు లోకి మారటానికి Toggle కీ గా వాడతారు. తాత్కాలికముగా ఒక ఇన్‌స్క్రిప్టుఅక్షరము టైపు చేయటానికి ALT+SPACE (IBM enhanced keyboard)లేక SYS-REQ (PC-AT 88 key keyboard) వాడతారు.

అన్ని భారతీయ భాషలని విశ్లేషించి, ఒకేలా వుండేలా ప్రామాణీకరించారు. దీనిలో ఎడమవైపు అచ్చులు కుడివైపు హల్లులు వున్నాయి. అచ్చుల కీ ల లో గుణింతాలు మామూలుగాను, షిఫ్ట్ తో అచ్చులుగాను వస్తాయి. హ్రస్వ అచ్చులు ప్రధాన వరుసలో, దీర్ఘ అచ్చులు పై వరుసలో వున్నాయి. 'd' కు మామూలుగా హలాంత్ (్ : న కార పొల్లు) వస్తుంది. దీనిని సంయుక్త అక్షరాలకు వాడతారు.

చాల హల్లులకి హలాంత్ చేర్చినపుడు, లేకహల్లులకి గుణింతాలు రాసేటప్పుడు, ఎడమచేతి వేళ్ళు,తరువాత కుడిచేతి వేళ్ళు వాడాల్సి రావటంతో త్వరగా టైపు చేయటం కుదురుతుంది.

హల్లుల కీలలో 5 వర్గాల మొదటి అక్షరాలు ప్రధాన వరుసలో వున్నాయి. షిఫ్ట్ తో వాటి రెండవ అక్షరాలు వస్తాయి. ముక్కుతో పలకని హల్లులను అ వర్గానికి దగ్గర కీ లలో ఇచ్చారు. ముక్కుతో పలికే హల్లులను ఎడమవైపు చివరి వరుసలో ఇచ్చారు. మిగతావి కుడివైపు ఇచ్చారు. పై వరుసలో ఎక్కువగా వాడే సంయుక్త అక్షరాలని ఇచ్చారు. ఇవి నొక్కినపుడు, వాటి మూల అక్షరాల సమూహము వస్తుంది.
==టైపింగ్ ఉదాహరణలు==
===సాధారణ అక్షరాలు, పదాలు===
పంక్తి 19:
===పారిభాషిక పదాలు===
పారిభాషిక పదాలను తెలుగులిపిలో రాసేటప్పుడు ప్రత్యేక అక్షరాలు వాడితే చదవటానికి సులభంగా వుంటుంది.
*మామూలుగా కలిసి వచ్చే వాటిని విడదీయాలంటే (క్ష ను క్ ష్ గా) శూన్యవెడల్పువిరుపు (Zero Width Non Joiner(ZWNJ)) వాడాలి.
*ఒక హల్లు కి చాలా వత్తులు వచ్చే అవకాశం వుంది. అప్పుడు చదవటం కష్టమవుతుంది కాబట్టి, ఒకటి లేక రెండు వత్తులు వచ్చిన తరువాత ఖాళీ వాడి రాస్తాము . లేక ఉఛ్చారణకి దగ్గరగా మధ్యలోహాలాంతక్షరాలు విడివిడిగా రావాలనుకుంటే ZWNJ వాడి రాయాలి. ఉదా:సాఫ్ట్వేర్ ని సాఫ్ట్‌వేర్ గా.
*ఒక హల్లు కి చాలా వత్తులు వచ్చే అవకాశం వుంది. అప్పుడు చదవటం కష్టమవుతుంది కాబట్టి, ఒకటి లేక రెండు వత్తులు వచ్చిన తరువాత శూన్యవెడల్పుకలుపు (Zero Width Joiner (ZWJ)) వాడి రాయాలి. ఇది సాధారణంగా పారిభాషిక పదాలు హలాంతంలో వుండి వాటికి విభక్తులు చేర్చాల్సినప్పుడు ZWJ వాడవచ్చు. ఉదా:ఫైర్ఫాక్స్లో ని ఫైర్ఫాక్స్ లో
దీనికొరకు వివిధ నిర్వహణ వ్యవస్థలలో కోడ్ వివరాలు క్రింద ఇవ్వబడినవి.
;[[విండోస్]]
"https://te.wikipedia.org/wiki/ఇన్‌స్క్రిప్టు" నుండి వెలికితీశారు