ఉత్తేజ్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి Wikipedia python library
పంక్తి 1:
{{Infobox actor
| name =ఆకుపత్ని ఉత్తేజ్
| image = [[File:Uttej.jpg|thumb|ఉత్తేజ్]]
| imagesize =
| caption =
పంక్తి 7:
| location = {{flagicon|India}}[[సీతారాంపురం (గుండాల)|సీతారాంపురం]], నల్గొండ జిల్లా
| height = 5"7
| deathdate =
| deathplace =
| birthname = ఉత్తేజ్
| othername =
| homepage =
| notable role = [[శివ]] <br /> [[ఖడ్గం]] <br /> [[గాయం]]
| spouse =
}}
ఉత్తేజ్ సుప్రసిద్ధ తెలుగు హస్యనటుడు, రచయిత. ఇతను [[నల్గొండ]] జిల్లా [[సీతారాంపురం (గుండాల)|సీతారాంపురం]]లో జన్మించాడు. ఉత్తేజ్ ఒక పేద కళాకారుల కుటుంబంలో జన్మించాడు. ఈయన తండ్రి [[ఆకుపత్ని శ్రీరాములు]] నిజాంకు వ్యతిరేకంగా పోరాటం చేసిన స్వాతంత్ర్యసమరయోధుడు, తల్లి సుద్దాల శకుంతల. ఉత్తేజ్ తాత, తండ్రి ఇద్దరు డ్రామాలు వేసేవారు, రచనలు కూడా చేసేవారు, ఆ ప్రభావమే నటుడు కావాలని ఉత్తేజ్ పై పడింది. కళలంటే చిన్నప్పటి నుంచే ఆసక్తి ఉన్న ఉత్తేజ్ ఆరేడేళ్ల వయసులోనే రంగస్థలంపై అడుగుపెట్టి హరిశ్చంద్ర నాటకంలో లోహితాస్యుని పాత్ర పోషించాడు. <ref>ఈనాడు ఆదివారం సంచిక నవంబరు 30, 2008</ref> ఇంటర్మీడియట్ చదవటానికి హైదరాబాదు వచ్చి నాంపల్లి ప్రభుత్వ జూనియల్ కళాశాలలో ఇంటర్మీడియట్, సిటీ కాలేజీలో డిగ్రీ పూర్తిచేశాడు. డిగ్రీ చదువుతున్న సమయంలోనే సినిమాలపై ఆసక్తితో [[రాంగోపాల్ వర్మ]] వద్ద [[శివ]] (1989) సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశాడు. అదే సినిమాలో క్యాంటీన్ బాయ్ గా నటించాడు. ఉత్తేజ్ మేనమామ [[సుద్దాల అశోక్ తేజ]] తెలుగు సినీ రంగంలో ప్రసిద్ధ గీత రచయిత.
"https://te.wikipedia.org/wiki/ఉత్తేజ్" నుండి వెలికితీశారు