ఎ.ఎ. కృష్ణస్వామి అయ్యంగార్: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చి Wikipedia python library
పంక్తి 3:
అయ్యంగార్ [[:en:Chakravala method|చక్రవాల పద్ధతి]] పై వ్యాసాన్ని వ్రాసారు. ఆయన ఈ పద్ధతి అవిచ్ఛిన్న భిన్నముల యొక్క పద్ధతికి ఏవిధంగా వైవిధ్యంగా ఉన్నదో నిరూపించారు. ఆయన [[:en:Andre Weil|ఆండ్రీ వైల్]] విస్మరించిన విషయాలను గుర్తుకు తెచ్చాడు. [[:en:Andre Weil|ఆండ్రీ వైల్]] అనే గణిత శాస్త్రవేత్త [[ఫెర్మాట్]] మరియు [[లెగ్రాంజ్]] సిద్ధాంతాలకు ప్రయోగాత్మక వివరణ నిచ్చే ఒకేఒక పద్ధతి చక్రవాల పద్దతి అని ఆలోచించేవాడు. ఆయన ఆలోచనలలోని విస్మరించిన విషయాలను కృష్ణస్వామి తెలియజేశాడు<ref>{{cite book|last=edited by B. V. Subbarayappa and N. Mukunda,|first=[[Ramaiyengar Sridharan]]|title=Science in the West and India|year=1998|publisher=Himalaya Publishing House, [[Bombay]]}}</ref>
 
బాటన్ రోగ్ లోని లూసియానా స్టేట్ విశ్వవిద్యాలయానికి చెందిన '''ప్రొఫెసర్ సుభాష్ కక్''' అయ్యంగార్ యొక్క గణిత రచనలు విలక్షణమైనవని తెలియజేసాడు.శాస్త్రీయ సమాజంలో ఆయన రచనలు విలక్షనమైనవని తెలిపారు.<ref>{{cite book|last=Pearce|first=Ian G.|title=Indian Mathematics: Redressing the balance|year=2002|url=http://www.history.mcs,st-andrews.ac.uk/history/Projects/Pearce/index.html}}</ref><ref>{{cite book|last=Joseph|first=George Ghverghese|title=The Crest of the Peacock, Non-European Roots of Mathematics|year=2000|publisher=Princeton University Press}}</ref>
 
==మూలాలు==