ఎఫావిరెంజ్: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చి Wikipedia python library
పంక్తి 4:
== మోతాదు ( Dosage ) ==
{{ఎయిడ్స్ మందులు}}
Efavirenz టాబ్లెట్లను తినకముందు రాత్రి సమయంలొ వేసుకొవాలి ఈ మందును పిల్లలు కూడ వారి బరువును బట్టి తీసుకొనవచ్చును. ఈమందును ఒక్కదానినే వెసుకొకూడదు దీనితొ NRTI కి చెందిన కనీసం రెండు మందులతొ కలిపి వేసుకుంటెనే వైరస్ రెజిస్టెన్స్ ను నివారించవచ్చు.ఒక వేళ మీరు మీ డొసేజ్ ను మరిచిపొతె గుర్తుకు వచ్చిన వెంబడె వేసుకొనండి కాని రెండవ డొసు వెసుకొనే సమయం దాదాపు దగ్గరకు మొదటిడొసును వదిలివేయండం మంచిది.
ప్రతి రోజు డొస్ 600mg రొజుకు ఒక సారి వేసుకోవాలి.
 
"https://te.wikipedia.org/wiki/ఎఫావిరెంజ్" నుండి వెలికితీశారు