వికీపీడియా:3RR నియమం: కూర్పుల మధ్య తేడాలు

2,302 బైట్లు చేర్చారు ,  15 సంవత్సరాల క్రితం
కొంత అనువాదం
(+ en)
(కొంత అనువాదం)
:''ఉల్లంఘనలపై ఫిర్యాదు చేసేందుకు [[వికీపీడియా:నిర్వాహకుల నోటీసు బోర్డు]]'' చూడండి
 
{{పేజీసారాంశం|[[Wikipediaవికీపీడియా:Editదిద్దుబాటు warయుద్ధం|Editదిద్దుబాటు warయుద్ధాలు]]ring is harmfulహానికరం. Wikipedians24 whoగంటల revertవ్యవధిలో, aఒకే page in whole or in part more than three times in 24 hoursపేజీలో, exceptమూడు inకంటే certain special circumstances,ఎక్కువసార్లు areదిద్దుబాట్లను likelyవెనక్కు toతీసుకెళ్ళే beవికీపీడియనులు [[వికీపీడియా:నిరోధ విధానం|blockedనిరోధించబడే]] fromఅవకాశం editingఉంది.}}
 
'''మూడు తిరుగుసేతల నియమం''' ('''3RR''' అని అంటూ ఉంటారు) విధానం [[వికీపీడియా:వికీపీడియనులు|వికీపీడియనులందరికీ]] వర్తిస్తుంది. ఇది దిద్దుబాటు యుద్ధాలను నివారించేందుకు ఉద్దేశించబడింది:
The '''three-revert rule''' (often referred to as '''3RR''') is a policy that applies to all [[Wikipedia:Wikipedians|Wikipedian]]s, and is intended to prevent [[Wikipedia:Edit war|edit warring]]:
 
:ఒక రచయిత ఒక పేజీలో, 24 గంటల వ్యవధిలో, పూర్తిగా గానీ పాక్షికంగా గానీ, మూడు కంటే ఎక్కువ తిరుగుసేతలు చెయ్యరాదు. తిరుగుసేత అంటే వేరే సభ్యుడు చేసిన దిద్దుబాటును రద్దు చేసి, వెనక్కు తీసుకుపోవడం. రద్దు చేసే భాగం ఒకటే కావచ్చు, వేరు వేరైనా కావచ్చు.
:An editor '''must not''' perform more than three [[Wikipedia:Revert|reverts]], ''in whole or in part'', on a single page within a 24-hour period. A revert means undoing the actions of another editor, whether involving the same or different material each time.
 
అతిక్రమణదారును 24 గంటల పాటు నిరోధించవచ్చు. మళ్ళీ మళ్ళీ చేస్తే ఇంకా ఎక్కువ కాలం పాటు చెయ్యవచ్చు.
Any editor who breaches the rule may be [[Wikipedia:Blocking policy|blocked from editing]] for up to 24 hours in the first instance, and longer for repeated or aggravated violations.
 
ఈ నియమం ఒక ''రచయిత''కు అమలౌతుంది. ఒకే వ్యక్తి అనెఖ ఖాతాలు, లేక ఐపీఅడ్రసుల నుండి చేస్తే వాటన్నిటినీ ఒకే రచయిత చేసినవిగానే భావిస్తాం.
The rule applies per editor. The use of [[Wikipedia:Sock puppetry|multiple accounts]] is not a legitimate way to avoid this limit, and reverts by multiple accounts are counted as reverts made by one editor. The rule otherwise applies to all editors individually.
 
ఈ నియమం ఒక పేజీకి అమలౌతుంది. ఒక రచయిత రెండు వేరు వేరు పేజీల్లో చేరో రెండు తిరుగుసేతలు చేసాడనుకుందాం. ఈ రచయిత చేసే పనులు వికీపీడియాకు నిరోధకంగా ఉన్నట్టు అనిపించినప్పటికీ, అవి రెండు వేరు వేరు పేజీల్లో జరిగాయి కాబట్టి 3RR నియమం అమలు కాదు.
The rule applies per page. For example, if an editor performs three reverts on each of two articles within 24 hours, that editor's six reversions do not constitute a violation of this rule, although it may well indicate that the editor is [[Wikipedia:Disruptive editing|being disruptive]].
 
అయితే రోజుకు మూడు సార్లు తిరుగుసేతలు చెయ్యొచ్చని ఈ నియమం అనుమతి ఇచ్చినట్లు కాదు. రచయిత చేసిన తిరుగుసేతలు వికీపీడియాకు నష్టకరంగా, అడ్డుకునేలా ఉన్నాయని స్పష్టంగా తెలిస్తే మూడు సార్లకు మించకున్నా నిరోధించవచ్చు. మరీ ముఖ్యంగా తిరుగుసేతలను ఒక ఆటగా చేసేవారికి ఇది వర్తిస్తుంది. ఓసారి నిరోధానికి గురైన వారి విషయంలో నిర్వాహకులు మరింత నిక్కచ్చిగా ఉంటారు. వాళ్ళు మూడు కంటే ఎక్కువ సార్లు తిరుగుసేత చెయ్యకపోయినా, నిరోధానికి గురయ్యే అవకాశం ఎక్కువ. అలాగే, సాంకేతికంగా మూడు కంటే ఎక్కువ సార్లు తిరుగుసేత చేసిన రచయితలను కూడా సందర్భాన్ని బట్టి నిరోధించక పోవచ్చు.
The rule does not convey an entitlement to revert three times each day, nor does it endorse reverting as an editing technique; rather, the rule is an "[[electric fence]]".<ref name="electric fence">See [[Wikipedia:Requests for arbitration/Charles Darwin-Lincoln dispute#3RR is not an entitlement]]</ref> Editors may still be [[Wikipedia:Blocking policy|blocked]] ''even if they have not made more than three edits in any given 24 hour period'', if their behavior is clearly disruptive. This particularly applies to editors who persistently make three reverts each day, or three reverts on each of a group of pages, in an apparent effort to game the system. Many administrators give less leniency to users who have been blocked before, and may block such users for any disruptive edit warring, even if they do not exceed three reverts on a page in 24 hours. Similarly, editors who may have technically violated the 3RR may not be blocked, depending on circumstances.
 
ఏతావాతా తేలిందేమంటే: ఇంగితాన్ని వాడండి, దిద్దుబాటు యుద్ధాల్లో పాల్గొనవద్దు. పదే పదే తిరుగుసేత చేసేకంటే ఇతర రచయితలతో చర్చించండి. వ్యాసం లోని విషయం తిరుగుసేత చేసి తీరాల్సిందే అయితే ఎవరో ఒకరు చేస్తారు &mdash; దానివలన సముదాయపు విస్తృతాభిప్రాయం కూడా వెలుగులోకి వస్తుంది. [[వికీపీడియా:వివాద పరిష్కారం|వివాద పరిష్కారం]] కోసం ప్రయత్నించడమో లేక పేజీ సంరక్షణ కోసం అర్ధించడమో తిరుగుసేత కంటే నయం.
The bottom line: use common sense, and do not participate in edit wars. Rather than reverting multiple times, discuss the matter with other editors. If an action really needs reverting that much, somebody else will probably do it &mdash; and that will serve the vital purpose of showing that [[Wikipedia:Consensus|the community at large is in agreement]] over which course of action is preferable. Engaging in [[Wikipedia:Resolving disputes|dispute resolution]] or [[Wikipedia:Requests for page protection|requesting for page protection]] is often preferred over reverting. Apparent breaches of the rule, including instances of edit warring, may be reported at [[Wikipedia:Administrators' noticeboard/3RR]].
 
==తిరుగుసేత అంటే ఏమిటి?==
==What is a revert?==
 
A [[Wikipedia:Revert|revert]], in this context, means undoing, ''in whole or in part'', the actions of another editor or of other editors. This can include undoing edits to a page, undoing [[Help:Moving a page|page moves]] (sometimes called "move warring"), undoing [[Wikipedia:Administrators|administrative actions]] (sometimes called "[[Wikipedia:Wheel war|wheel warring]]"), or recreating a page.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/122590" నుండి వెలికితీశారు