వికీపీడియా:3RR నియమం: కూర్పుల మధ్య తేడాలు

→‎తిరుగుసేత అంటే ఏమిటి?: విభాగం అనువాదం పూర్తి
→‎Exceptions: విభాగం అనువాదం పూర్తి
పంక్తి 25:
ఒక రచయిత వెంటవెంటనే చేసే తిరుగుసేతలన్నిటినీ ఒకే తిరుగుసేతగా ఈ నియమం గుర్తిస్తుంది.
 
==మినహాయింపులు==
==Exceptions==
ఈ నియమం దిద్దుబాటు యుద్ధాలను నివారించేందుకు ఉద్దేశించింది కాబట్టి, యుద్ధాల్లో భాగం కాని తిరుగుసేతలు ఈ నియమాన్ని అతిక్రమించినట్లు కాదు. దిద్దుబాటు యుద్ధాలు అవాంఛనీయం కాబట్టి, మినహాయింపులకు అతి తక్కువ విలువ ఉంటుంది.
 
ఇతర సభ్యులు చేసిన దిద్దుబాట్ల రద్దునే ఇక్కడ పరిగణించబడతాయి. మీ దిద్దుబాట్లను మీరే రద్దు చేస్తే అవి ఈ నియమం పరిధిలోకి రావు.
Since the rule is intended to prevent edit warring, reverts which are clearly not such will not breach the rule. Since edit warring [[Wikipedia:Revert only when necessary|is considered harmful]], exceptions to the rule will be construed narrowly.
అలాగే మరికొన్ని సందర్భాల్లో జరిగే తిరుగుసేతలు కూడా ఈ నియమం పరిధిలోకి రావు:
 
* పేజీలో కంటెంటును పూర్తిగా తొలగించి వెల్ల వెయ్యడం వంటి '''[[వికీపీడియా:దుశ్చర్య#Types of vandalism|స్పష్టంగా తెలిసిపోతూ ఉండే దుశ్చర్యలను]]''' తొలగించే సందర్భాల్లో చేసే తిరుగుసేతలు ఈ నియమం పరిధిలోకి రావు. అయితే, దుశ్చర్య చూడగానే ఎవరికైనా స్పష్టంగా తెలిసిపోయే సందర్భాల్లో ''మాత్రమే'' ఈ మినహాయింపు వర్తిస్తుంది.
Since reverting in this context means undoing the actions of another editor or editors, reverting your own actions ("self-reverting") will not violate the rule.
* స్పష్టమైన [[వికీపీడియా:కాపీహక్కు ఉల్లంఘనలు|కాపీహక్కు ఉల్లంఘనలు]] జరిగినపుడు చేసే తిరుగుసేతలు;
* జీవించి ఉన్నవారి వగురించి రాసిన వ్యాసాల్లో సరైన ఆధారాలు లేని వివాదాస్పద విషయాల తిరుగుసేతలు;
* నిరోధాలు, నిషేధాలు ఎదుర్కొంటున్న సభ్యులు దొడ్డిదారిన చేసిన దిద్దుబాట్ల తిరుగుసేతలు;
* సభ్యుడు/సభ్యురాలు తన సభ్యుని స్థలంలో చేసే తిరుగుసేతలు - అవి కాపీహక్కు ఉల్లంఘనలు, ఇతర వికీపీడియా విధానాల ఉల్లంఘనలు కాకుండా ఉంటేనే.
 
పై మినహాయింపులు వివాదాస్పదం అయ్యే అవకాశం ఉంది కూడా; అంచేత అత్యంత స్పష్టమైన కేసుల్లో మాత్రమే మినహాయింపులను పరిగణిస్తారు. '''సందేహంగా ఉంటే తిరుగుసేత చెయ్యొద్దు'''; దాని బదులు, [[వికీపీడియా:వివాద పరిష్కారం|వివాద పరిష్కారం]] కోసం ప్రయత్నించండి లేదా [[వికీపీడియా:నిర్వాహకుల నోటీసుబోర్డు|నిర్వాహకుల సహాయం]] అడగండి.
There are other instances where multiple reverts may not constitute a breach of this policy:
 
దుశ్చర్యలు గానీ, కాపీహక్కులు గల టెక్స్టును పదే పదే చేర్చడం వంటి సందర్భాల్లో గానీ తిరుగుసేతల కంటే సభ్యులను నిరోధించడం, పేజీని సంరక్షించడం వంటివి మెరుగైన చర్యలు.
* reverts to remove '''[[Wikipedia:Vandalism#Types of vandalism|simple and obvious vandalism]]''', such as graffiti or page blanking -- this exception applies ''only'' to the most simple and obvious vandalism, the kind that is immediately apparent to anyone reviewing the last edit. It is not sufficient if the vandalism is simply apparent to those contributing to the article, those familiar with the subject matter, or those removing the vandalism itself. (For other, less obvious forms of vandalism, please see [[Wikipedia:Administrator intervention against vandalism]] or [[Wikipedia:Administrators' noticeboard/Incidents]]);
* reverts to remove clear [[Wikipedia:Copyright violations|copyright violations]] or clearly [[Wikipedia:Libel|libelous material]];
* reverts to remove unsourced or poorly sourced controversial material about living persons (see [[Wikipedia:Biographies of living persons]]);
* reverts to undo actions performed by [[Wikipedia:Banning policy|banned users]] or [[Wikipedia:Blocking policy|currently blocked users]] evading their block; and
* reverts done by a user within his or her own [[Wikipedia:User page|user space]], provided that such reverts do not restore copyright violations, libelous material, or other kinds of [[WP:USER#What_can_I_not_have_on_my_user_page.3F|inappropriate content]] enumerated in this policy or elsewhere.
 
Any of these actions may still be controversial; thus, it is only in the clearest cases that they will be considered exceptions to the rule. '''When in doubt, do not revert'''; instead, engage in [[Wikipedia:Resolving disputes|dispute resolution]] or ask for [[Wikipedia:Administrators' noticeboard|administrative assistance]].
 
Note that in the case of vandalism, [[Wikipedia:Blocking policy|blocking]] editors who have engaged in vandalism or [[Wikipedia:Protection policy|protecting]] the page in question will often be better than reverting. Similarly, blocking or page protection will often be preferable in the case of repeated addition of copyrighted material.
 
==Enforcement==
"https://te.wikipedia.org/wiki/వికీపీడియా:3RR_నియమం" నుండి వెలికితీశారు