ఎస్. జానకి: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చి Wikipedia python library
పంక్తి 1:
{{విస్తరణ}}
{{సమాచారపెట్టె సంగీత కళాకారుడు <!-- See Wikipedia:WikiProject_Musicians -->
| Name = ఎస్.జానకి
| Img = Sjanaki.jpg
| Img_capt =
| Img_size =
| Birth_name =
| Alias =
| Born = [[ఏప్రిల్ 23]],[[1938]]<br/>{{flagicon|India|British}} [[పల్లపట్ల]], [[గుంటూరు]]జిల్లా,
| Died =
| Instrument = గాత్ర సంగీతం
| Voice_type =
| Genre = [[నేపథ్యగాయని|నేపథ్యగానం]], [[కర్ణాటక సంగీతము]]
| Occupation = గాయని
| Years_active = 1957-2005
}}
సిరిమల్లె పువ్వా... సిరిమల్లె పువ్వా అంటూ పదహారేళ్ల అమ్మాయి ఊసులను చెప్పింది ఆ కంఠం. గోవుల్లు తెల్లన... గోధూళి ఎర్రనర... అంటూ అమాయక చిన్నారి ప్రశ్నలను పలికించింది ఆ గాత్రం. వెన్నెల్లో గోదారి అందం అంటూ నిర్బంధంలో ఉన్న స్త్రీ వేదనను రాగయుక్తంగా ఆలపించింది. ఆమె గాత్రం ఏడిచే పిల్లాడికి జోలపాట, శ్రామికుడికి పనిలో అలసటను మరిపించే పాట, పోరాట మహిళలకు ఉత్సాహాన్నిచ్చే పాట. ఇలా ఆమె గాత్రం దక్షిణ భారతాన సుపరిచితం. దాదాపు 55 సంవత్సరాలకు పైగా చిత్ర పరిశ్రమకు ఆమె తన సేవలను అందించింది. కొద్ది రోజుల క్రితం కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ విభూషణ్‌ పురస్కారాన్ని సున్నితంగా తిరస్కరించింది. ఆమె ఎవరో కాదు.. 35,000లకు పైగా పాటలను పాడి లక్షలాది మందిని తన గాత్రంతో ఓలలాడించిన ప్రముఖ గాయిని జానకి.
పంక్తి 35:
*జానకి కొంతకాలం సిరిసిల్లలో, రాజమండ్రిలో ఉన్నారు. రాజమండ్రిలో గాడవల్లి పైడిస్వామి అనే నాదస్వర విద్వాంసుని దగ్గర కీర్తనలు నేర్చుకున్నది.
*ఇలా గాయనిగా పేరుగాంచిన జానకి [[ఫన్‌డాక్టర్‌ చంద్రశేఖర్]] కుమారుడువి. రామ్‌ప్రసాద్‌ను వివాహమాడి చెన్నైలో స్థిరపడ్డారు. ఈమెకు మురళీకృష్ణ అనే కుమారుడు ఉన్నారు. ఆరు జాతీయ అవార్డులు, వివిధ రాష్ట్రాలకు చెందిన 35కి మించిన అవార్డులను జానకి సొంతం చేసుకున్నారు.
 
*భారతీయ గాయనిలలో యస్, జానకి ప్రత్యేకమైన గాయనిగా పేరుపొందినది.
** జానకి భారతీయ గాయనిలలో అతిఎకుౢవ పేరుపొందినది గాయనిలలొ జానకి 2వది.
*జానకి ప్రత్యేక అనుకరణ కళాకారిణి.
"https://te.wikipedia.org/wiki/ఎస్._జానకి" నుండి వెలికితీశారు