వ్యవసాయ నీటిపారుదల ఉపకరణాలు: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చి Wikipedia python library
పంక్తి 11:
 
మరొక పరికరం పేరు
=== గూడ ===
. దీనికి కావలసినవి. సుమారు 10---20 లీటర్ల నీరు పట్టే శంకాకారపు పాత్ర, దీన్నే గూడ అంటారు.4 సన్నని దారాలు. (పగ్గం) దీనికి ఇద్దరు మనుషులు కావాలి. గూడను డబ్బా రేకుతో గాని, వెదుదు బద్దలతో చేసి తారు పూసింది గాని వుంటుంది. గూడకు రెండు వైపుల రెండు దారాలను కట్టి ఇద్దరు మనుషులు గట్టుమీద నిలబడి చెరో రెండో దారాలను పట్టుకొని వంగుతూ గూడను పల్లంలోనున్న నీటిగుంట లోనికి విసురుతూ నీటితో నిండిన గూడను ఒడుపుగా పైకి లేపుతూ మిట్ట ప్రాంతంలో నీటిని కుమ్మరించాలి. ఈ విదంగా పలుమార్లు వంగుతూ గూడను విసురుతూ పైకి లేస్తూ వుంటే పల్లంలో వున్న నీరు మిట్టకు చేరి పొలాలకు పారిస్తారు. గూడాణూ వేయడానికి చిన్నపాటి ఒడుపు (నేర్పరితనము) కావాలి, లేకుంటే అది ఎంతమాత్రం సాద్యం కాదు.