ఒంటిమిట్ట: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చి Wikipedia python library
పంక్తి 2:
 
{{సమాచారపెట్టె ఆంధ్రప్రదేశ్ మండలం‎|type = mandal||native_name=ఒంటిమిట్ట||district=వైఎస్ఆర్
| latd = 14.3833
| latm =
| lats =
| latNS = N
| longd = 79.0333
| longm =
| longs =
| longEW = E
|mandal_map=Cuddapah mandals outline29.png|state_name=ఆంధ్ర ప్రదేశ్|mandal_hq=ఒంటిమిట్ట|villages=12|area_total=|population_total=29790|population_male=15026|population_female=14764|population_density=|population_as_of = 2001 |area_magnitude= చ.కి.మీ=|literacy=65.13|literacy_male=78.67|literacy_female=51.38}}
'''ఒంటిమిట్ట''', [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రములోని [[వైఎస్ఆర్ జిల్లా]]కు చెందిన ఒక మండలము. కడప నుంచి [[రాజంపేట]]కు వెళ్ళే మార్గంలో 20 కి.మీ. దూరంలో ఒంటిమిట్ట ఉంది. ఈ క్షేత్రము ఏకశిలానగరము అని ప్రసిద్ధి చెందినది. ఇక్కడ ఉన్న కోదండ [[రామాలయం]]లోని విగ్రహాన్ని [[జాంబవంతుడు]] ప్రతిష్టించాడు. ఒకే శిలలో శ్రీరామున్ని సీతను లక్ష్మణుని ఇక్కడ చూడవచ్చు. ఈ దేవాలయంలో శ్రీరామ తీర్ధము ఉంది సీత కోరికపై శ్రీ రాముడు రామ బాణంతో పాతాళ గంగను పైకి తెచ్చాడని స్థల పురాణంలో వివరించబడినది. గోపురనిర్మాణము చోళ శిల్ప సాంప్రదాయంలో అత్యద్భుతముగా ఉంటుంది. [[ఫ్రాన్స్|ఫ్రెంచి]] యాత్రికుడు [[టావెర్నియర్]] 16వ శాతాబ్దంలో ఈ రామాలయాన్ని దర్శించి "భారతదేశంలోని పెద్ద గోపురాలలో ఈ రామాలయ గోపురం ఒకటి" అని కీర్తించాడు.
"https://te.wikipedia.org/wiki/ఒంటిమిట్ట" నుండి వెలికితీశారు