ఓం నమో శివరుద్రాయ: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చి Wikipedia python library
పంక్తి 44:
చివరికి వెళ్లేసరికి "లోకాలనేలేటోడు నీకు సాయం కాకపోడూ" అని చెబుతూ సామీ అంటే హామీ తానై ఉంటాడ"ని ధైర్యం చెబుతుంది. చెప్పకనే పైపైకలా బైరాగిలో ఉంటాడని, మంచును మంటను ఒక్క తీరుగా లెక్కసేయని ఎన్నో శివుని లీలల్ని చెబుతాడు.
 
"నిప్పు గొంతున నిలుపు మచ్చ సాచ్చిగా".... గరళాన్ని గొంతులో నిలిపినందుకు సాక్ష్యంగా మచ్చ ఏర్పడిందట... నీలకంఠుడు... గరళకంఠుడు... అద్భుతమైన ప్రయోగం... గిరి...
[[వర్గం:తెలుగు సినిమా పాటలు]]
"https://te.wikipedia.org/wiki/ఓం_నమో_శివరుద్రాయ" నుండి వెలికితీశారు