సుడోకు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[Image:Sudoku-by-L2G-20050714.svg|thumb|right|250px|ఒక సుడోకు ప్రహేళిక...]]
[[Image:Sudoku-by-L2G-20050714 solution.svg|right|thumb|250px|... దాని పరిష్కారం ఎర్ర రంగు అంకెలు అత్యుత్తమ పరిష్కారం)]]
'''''సుడోకు''''' ఒక తర్క-భరితమైన, గళ్ళ లో ఆంకెలు నింపే ప్రహేళిక. ఈ ప్రహేళికనుప్రహేళికలో సాధించడము ఎలాగ అంటే ఒక 9x9 గళ్ళ చతురస్రము లో ప్రతీ అడ్డు వరస, నిలువు వరుస,ఉంటుంది. అందులో ఉన్నమళ్ళి తొమ్మిది 3x3 చతురస్రాలచతురస్రాలు లోఉంటాయి. ఈ గళ్ళలో 1 నుండి 9 వరకు నింపడమునింపాలి. చిన్న చతురస్రం (3x3)లో కాని పెద్ద చతురస్రం(9x9)లో అడ్డు ‍ ‍&‍ నిలువు వరుసలలో ఒకసారి ఉపయౌగించిన అంకెలు మరొసారి ఉపయౌగించరాదు. ఈ ప్రశ్న ప్రహేళిక లో కొన్ని అంకెలు అక్కడక్కడా నింపబడి ఉంటాయి. పూర్తయిన ప్రహేళిక ఒక రకమైన [[:en:Latin_square|లాటిన్ చతురస్రము]]. [[లియొనార్డ్ ఆయిలర్]] అభివృద్ది చేసిన ఈ లాటిన్ చతురస్రాల నుండి ఈ ప్రహేళిక పుట్టింది అంటారు కానీ, ఈ ప్రహేళికను కనుగొన్నది మాత్రము [[అమెరికా]]కు చెందిన [[en:Howard_Garns |హావర్డ్ గార్నస్]]. ఈ ప్రహేళిక 1979లో డెల్ మ్యాగజిన్ లో "'''''నంబర్ ప్లేస్'''''"<ref>{{cite web
|url=http://www.maa.org/editorial/mathgames/mathgames_09_05_05.html
|title=సుడోకు రకాలు}}</ref> మొదటి సారి ప్రచురితమైనది. 1986లో నికోలాయి దీనిని సుడోకు అనే పేరుతో ప్రాచుర్యానికి తీసుకొచ్చాడు. 2005లో సుడోకు అంతర్జాతీయంగా ఖ్యాతిని గడించింది.
"https://te.wikipedia.org/wiki/సుడోకు" నుండి వెలికితీశారు