హాకీ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 4:
===మైదాన హాకీ===
[[Image:Field hockey.jpg|250px|thumb|Field hockey game at [[Melbourne University]].]]
 
ఇది భారతదేశంలో ఎక్కువగా అడవడే హాకి రకము. దీనిని మనము హాకి అనే పరిగణిస్తాము.
 
దీనిని మట్టి నేల మీద, గడ్డిమీద, artificial గడ్డి మీద ఆడతారు. ఇక్కడ ఒక చిన్న గట్టి బంతిని ప్రత్యర్థుల గోలులో వెయ్యాలి. దీనిని ప్రపంచమంతట స్త్రీ పురుషులు విరివిగా ఆడతారు. ప్రముఖంగా దీనిని [[ఐరోపా]]లో, [[భారత ఉపఖండం]]లో, [[ఆస్టరేలియా]]లో, [[న్యూ జిలాండ్]]లో, [[దక్షణాఫ్రికా]]లో ఆడతారు. మాములు గా రెండు పక్షాలలో ఉంటే అందరూ మగ లేదా అందరూ ఆడ వారు ఉంటారు, కాని అప్పుడప్పుడు కలసి కూడా అడుతుంటారు. [[అమెరికా సంయుక్త రాష్టాల]]లో మరియు [[కెనడా]]లో మగవారికంటే ఆడవారు ఎక్కువగా ఆడుతుంటారు.
మైదాన హాకీని [[అంతర్జాతీయ హాకీ సంఘం]] అనబడు 116 సభ్యుల సంఘం పర్యవేక్షసిస్తుంది. ఈ క్రీడను 1924లో తప్ప 1908 నుండి అన్ని [[వేసవి ఒలింపిక్సు]] లలో అడుతున్నారు.
Field hockey is played on gravel, natural grass, sand-based or water-based [[artificial turf]]s, with a small, hard ball. The game is popular among both males and females in many countries of the world, particularly in [[Europe]], [[India]], [[Pakistan]], [[Australia]], [[New Zealand]], [[South Africa]] and [[South Asia]]. In most countries, the game is played between single-sex sides, although it can be played by mixed-sex sides. In the [[United States]] and [[Canada]] it is played predominantly by women.
 
The 116-member governing body is the [[International Hockey Federation]] (FIH). Field Hockey has been played at each [[Field hockey at the Summer Olympics|summer Olympic Games]] since 1908 (except 1924).
Modern [[field hockey stick]]s are J-shaped and constructed of a composite of wood, glass fibre or carbon fibre (sometimes both) and have a curved hook at the playing end, a flat surface on the playing side and curved surface on the rear side.
"https://te.wikipedia.org/wiki/హాకీ" నుండి వెలికితీశారు