హాకీ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 11:
మైదాన హాకీని [[అంతర్జాతీయ హాకీ సంఘం]] అనబడు 116 సభ్యుల సంఘం పర్యవేక్షసిస్తుంది. ఈ క్రీడను 1924లో తప్ప 1908 నుండి అన్ని [[వేసవి ఒలింపిక్సు]] లలో అడుతున్నారు.
 
హాకీలో వాడబడు కర్ర J ఆకారంలో ఉంటుంది. దీనిని చెక్కతో గాని గాజు లేద కార్బను ఫైబరు తో తయారు చేస్తారు. బంతిని తాకు పక్క తిన్నగాను, వెనక పక్క కోలగానూ ఉంటుంది.
Modern [[field hockey stick]]s are J-shaped and constructed of a composite of wood, glass fibre or carbon fibre (sometimes both) and have a curved hook at the playing end, a flat surface on the playing side and curved surface on the rear side.
నాలుగు వేల ఎళ్ళ నాటి [[ఈజిప్టు]] చిత్రాలలో హాకీ ఆడుతున్నట్టు గా కనిపిస్తుంది. ఆధునిక హాకీ 18వ శతాబ్దం [[ఇంగ్లాండు]] బడులలో ఆడడం మొదలు పెట్టారు. 19వ శతాబ్దంలో ఇది ఒక గుర్తింపగల క్రీడగా స్థిర పడింది. మొదటి క్లబ్బు 1849లో [[లండను]]లోని బ్లాక్‌హీత్ లో స్థాపింపబడినది.
There are 4000-year-old drawings in Egypt of a game resembling field hockey being played. While modern field hockey appeared in the mid-[[18th century]] in [[England]], primarily in schools, it was not until the first half of the [[19th century]] that it became firmly established. The first club was created in 1849 at [[Blackheath, London|Blackheath]] in south-east [[London]].
 
===ఐసు హాకీ===
"https://te.wikipedia.org/wiki/హాకీ" నుండి వెలికితీశారు