64,729
edits
==పర్యాటకం==
ఈస్ట్ ఇంఫాల్ జిల్లాలో 2 మోటేల్ టూరిస్ట్ హోంలు ఉన్నాయి. ఒకటి కైనాలో మరొకటి జిరిబంలో ఉంది. జిల్లాలో సహజసౌందర్యం కలిగిన పొయిరౌపాత్ ఒక చిన్న కొండగుట్టను చుట్టి ఉండడం వర్ణిచడానికి అనువుకాని విధంగా చూపరులకు ఆకర్ష్ణీయంగా ఉంటుంది. రాజభవన ప్రాకారంలో అనదంగా మెరుస్తున్న శ్రీ శ్రీ గోవిందరాజ ఆలయం జిల్లాకు ప్రత్యేక అకర్షణగా ఉంది. బ్రిటిష్ ప్రభుత్వ యుద్ధకాలంలో ఏర్పాటుచేయబడిన 2 మరుభూములు కూడా పర్యాటక ఆకర్షణలలో ఒకటి. అదనంగా కైనాలో ఉన్న హిందూ దేవాకయం పర్యాటకులను ఆకర్షిస్తుంది. మహాబలిలో ఉన్న హనుమాన్ ఆలయం రాష్ట్రంలోని చారిత్రకాలానికి ముందునాటి ప్రాంతాలలో ఒకటని భావిస్తున్నారు. మంత్రముగ్ధులను చేసే సుందర ప్రాంతాలకు, ప్రకృతి సహజ సౌందర్యానికి మరియు అహ్లాదకరమైన వాతావరణానికి [[మణిపూర్]] రాష్ట్రం ప్రత్యేకత సంతరించుకుంది. అంతేకాక సుసంపన్నమైన సంస్కృతి పర్యాటక అభివృద్ధికి చక్కగా సహకరిస్తుంది.
==భౌగోళికం==
|