సూర్యాపేట: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 11:
 
'''సూర్యాపేట''', [[తెలంగాణ]] రాష్ట్రములోని [[నల్గొండ]] జిల్లాకు చెందిన మండలము మరియు [[రెవిన్యూ డివిజన్]] కేంద్రము. పిన్ కోడ్: 508213.
[[ఫైలు:AP town Suryapeta 21.JPG|left|thumb|250px|సూర్యాపేట సెంటర్జంక్షన్]]
 
==చరిత్ర==
సూర్యాపేట పట్టణం '''భానుపురి''' అని కూడా పిలవబడింది. ఇది తరువాతి క్రమంలో సూర్యాపేటగా మారినది. సూర్యాపేటకు చాలా చారిత్రక విషయాలతో అనుబంధం ఉంది. ఈ పట్టణం [[తెలంగాణ]] ముఖద్వారం అని కూడా చెప్పబడింది. సాహితీపరంగా సూర్యాపేటకు రాష్ట్రంలో విశేష గుర్తింపు కలదు. ఒకనాటి చుట్టుముట్టు సూర్యాపేట, నట్టనడుమ నల్లగొండ నుండి ఇటీవల బాగా పాపులర్ ఐన కుడకుడ రోడ్డులో పిల్ల ఉన్నది సినిమా పాటల వరకు భానుపురికి సినీ సాహితీరంగంతో విడదీయరాని అనుబంధం ఉంది.
పంక్తి 17:
==రవాణా సదుపాయాలు==
ఇది [[రెవెన్యూ డివిజన్]] కేంద్ర స్థానమైనా రైలుస్టేషను లేదు.బస్ స్టేషను ఉంది.
[[ఫైలు:AP town Suryapeta 12.JPG|left|thumb|250px|సూర్యాపేట జంక్షన్సెంటర్]]
 
[[ఫైలు:AP town Suryapeta 2.JPG|left|thumb|250px|సూర్యాపేట సెంటర్]]
[[ఫైలు:AP town Suryapeta 3.JPG|left|thumb|250px|సూర్యాపేట బస్ స్టాండ్]]
 
==భాషలు మరియు తపాలా సౌకర్యము==
Line 44 ⟶ 43:
#సూర్యాపేట(నగరం)
#[[సూర్యాపేట డౌన్ టౌన్]]
 
[[ఫైలు:AP town Suryapeta 3.JPG|left|thumb|250px|సూర్యాపేట బస్ స్టాండ్]]
 
 
 
==ఇవి కూడా చూడండి==
"https://te.wikipedia.org/wiki/సూర్యాపేట" నుండి వెలికితీశారు