కరాటంపాడు: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 93:
'''కరటంపాడు''', [[శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా]], [[ఆత్మకూరు,నెల్లూరు|ఆత్మకూరు]] మండలానికి చెందిన గ్రామము. పిన్ కోడ్ నం. 524 307 ., ఎస్.టి.డి కోడ్ =
08628.
= = గార్లపాటి ఫౌండేషన్ ట్రస్టు = =
ఈ గ్రామానికి చెందిన శ్రీ గార్లపాటి వేణుగోపాలనాయుడు, తన తండ్రి పేరుపై, ఈ ట్రస్టు ఏర్పాటుచేసి, తద్వారా పలు సేవాకార్యక్రమాలు చేపట్టుచున్నారు. 2003 వేసవిలో గ్రామానికి మంచినీటి ఎద్దడి తలెత్తినప్పుడు, మంచినీటి ట్యాంకర్ల ద్వారా ఉచిత మంచినీటి సరఫరా చేశారు. 2005లో గిరిజనులకు పక్కా ఇళ్ళనిర్మాణానికి ఒక్కో ఇంటికీ, 5 వేల రూపాయలు వితరణ చేశారు. గ్రామంలోని ఉన్నత పాఠశాలకు వీరు 4 గదులు నిర్మించి ఇవ్వగా, ప్రభుత్వం వారు మరో 4 గదులు మంజూరు చేశారు. దానితో పాఠశాలకు ఇప్పుడు, కార్పొరేటు స్థాయిలో భవనవసతి అందుబాటులోనికి వచ్చింది. వీరు ఉర్దూ పాఠశాల అభివృద్ధికి ప్రహరీ గోడ నిర్మించి ఇచ్చారు. ఉన్నత పాఠశాల విద్యార్ధులకు ప్రతియేటా 2 జతల సమదుస్తులు, పది నోటు పుస్తకాలూ ఉచితంగా అందిస్తున్నారు. ప్రతిభగల విద్యార్ధులకు ప్రోత్సాహక బహుమతులిస్తున్నారు. చుట్టుప్రక్కల గ్రామాలవారి వైద్యసేవల కొరకు, ఒక సంచార వైద్యశాల వాహనాన్నీ ఒక డాక్టరునూ మందులతో సహా ఏర్పాటుచేశారు. వికలాంగులకు రెండు సార్లు శిబిరాలు ఏర్పాటుచేసి, వీల్ ఛైర్లు, ట్రైసికిల్సు, కృత్రిమ అవయవాలు, వినికిడి యంత్రాలు, చేతికర్రలు అందించినారు. [1]
 
==గ్రామ చరిత్ర ==
==గ్రామం పేరు వెనుక చరిత్ర==
 
==గణాంకాలు==
==గ్రామ భౌగోళికం==
* 2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం
*జనాభా 2614
*పురుషులు 1358
*మహిళలు 1256
*నివాసగ్రుహాలు 591
*విస్తీర్ణం 1102 హెక్టారులు
 
*ప్రాంతీయబాష తెలుగు
 
===సమీపగ్రామాలు===
*డి.సి.పల్లి 3 కి.మీ
Line 119 ⟶ 116:
*పశ్చిమాన మర్రిపాడు మండలం
 
==గణాంకాలు==
==వెలుపలి లింకులు==
* 2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం
*జనాభా 2614
*పురుషులు 1358
*మహిళలు 1256
*నివాసగ్రుహాలు 591
 
==గ్రామంలో విద్యా సౌకర్యాలు==
== గ్రామానికి రవాణా సౌకర్యాలు==
==గ్రామములో మౌలిక వసతులు==
==గ్రామములో రాజకీయాలు==
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/ దేవాలయాలు==
==గ్రామంలో ప్రధాన పంటలు==
==గ్రామంలో ప్రధాన వృత్తులు==
== గ్రామములోని ప్రముఖులు (నాడు/నేడు)==
 
==మూలాలు==
{{మూలాలజాబితా}}
 
==వెలుపలి లింకులులంకెలు==
[1] ఈనాడు నెల్లూరు; 2014,జనవరి-22; 8వ పేజీ.
 
"https://te.wikipedia.org/wiki/కరాటంపాడు" నుండి వెలికితీశారు