రైల్వే కోడూరు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 19:
#రైల్వే కోడూరులో ప్రతి సంవత్సరం ఫాల్గుణ కృష్ణ చతుర్దశి (ఉగాది ముందురోజు) రోజున సాయంత్రం, పార్వతీసమేత పరమేశ్వరుడు, చంద్రప్రభ వాహనంపై పురవీధులలో భక్తులకు దర్శనమిచ్చును. ఈ కార్యక్రమం కోసం ఆలయకమిటీవారు పుష్పరథం ఏర్పాటుచేసెదరు. ఆదిదంపతులకు గ్రామస్థులు, నీరాజనాలు సమర్పించెదరు. [3]
#శ్రీ బలిజ గంగమ్మ అమ్మవారి ఆలయం:- పట్టణ పరిధిలోని బలిజవీధిలో ఉన్న ఈ ఆలయంలో అమ్మవారి జాతర, 2014,మే-22, గురువారం నాడు ఘనంగా నిర్వహించినారు. జిల్లా నుండి భక్తులు కుటుంబసభ్యులతో పెద్ద సంఖ్యలో తరలివచ్చి, అమ్మవారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. [5]
#శ్రీ గంగమ్మ అమ్మవారి ఆలయం:- కోడూరు పట్టణంలోని అంబేద్కర్ నగర్ లో వెలసిన గంగమ్మ తల్లి ఆలయంలో, 2014, జూన్-19, గురువారం నాడు, అమ్మవారి జాతర విభవంగా నిర్వహించినారు. స్థానికులు వేకువఝామునుండియే, గంగమ్మ తల్లికి ప్రత్యేకపూజలు నిర్వహించినారు. అనంతరం అమ్మవారికి నైవేద్యాలు సమర్పించి జీవాలను బలి ఇచ్చినారు. గ్రామంలో ప్రతి ఇంటా, బందువులు విచ్చేయడంతో, గ్రామంలో సందడి వాతావరణం నెలకొన్నది. [1]
#శ్రీ ఆంజనేయస్వామివారి ఆలయం:- కోడూరులోని లాలాపేటలో వెలసిన ఈ ఆలయంలో, 2014,మే-24 నుండి 26 వరకు, కుంభాభిషేక కార్యక్రమాన్ని నిర్వహించుచున్నారు. ఆలయం పురాతనమైనది కావడంతో మరమ్మత్తులు చేసి పూర్వ వైభవం తీసికొని రావడానికి కృషి చేయుచున్నారు. [6]
 
"https://te.wikipedia.org/wiki/రైల్వే_కోడూరు" నుండి వెలికితీశారు