నాదెండ్ల మనోహర్: కూర్పుల మధ్య తేడాలు

చి YVSREDDY, పేజీ నాదెండ్ల మనోహర్‌ ను నాదెండ్ల మనోహర్ కు తరలించారు: సరైన పేరు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 23:
 
 
'''నాదెండ్ల మనోహర్‌''' ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర శాసనసభా స్పీకరుగా పనిచేశారు, ఇతను [[భారత జాతీయ కాంగ్రెస్]] పార్టీకి చెందిన రాజకీయ నాయకుడు. ఇతను [[తెనాలి]] శాసనసభా నియోజక వర్గానికివర్గం నుంచి శాసనసభకు ప్రాతినిధ్యం వహించాడు.
 
==విద్య==
నాదెండ్ల మనోహర్ కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్, ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎంబీఏ పట్టా పొందాడు.
 
==బయో ప్రొఫైల్ ==
మనోహర్ జూన్ 2011లో స్పీకర్‌గా ఎన్నికయ్యారు. ఇతను 2004 మరియు 2009 సార్వత్రిక ఎన్నికలలో గుంటూరు జిల్లా తెనాలి శాసనసభా నియోజకవర్గం నుంచి భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ తరపున ఎన్నికయ్యారు.
 
 
[[వర్గం:ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్లు]]
"https://te.wikipedia.org/wiki/నాదెండ్ల_మనోహర్" నుండి వెలికితీశారు