కోటిపల్లి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
కోటిపల్లి [[తూర్పుగోదావరి]] జిల్లా [[పామర్రు]] మండలం లొ [[కాకినాడ]] కు 38 కి.మి., [[రాజమండ్రి]] కి 60 కి.మి. దూంలొ ఉంది. కోటిపల్లి [[అమలాపురం]] నుండి 15 కి.మి. దూరంలొ ఉంది, ఇక్కడకు పడవ లేదా ఫెర్రి ద్వారా చేరుకోవచ్చు. పవిత్ర [[గోదావరి]] నది ఒడ్డున ఉన్న ఈ కోటిపల్లి ప్రసిద్ధమైన పుణ్యక్షేత్రం.
==కోటిపల్లి దేవాలయం==
కోటిపల్లి గుడిలొ శ్రీదేవి, భూదేవి సహిత జనార్థన స్వామి వారు, రాజరాజేస్వరి సహిత సోమేశ్వరస్వామివారు,అమ్మవారితో కూడిన కోటేశ్వర స్వామివారు వేంచేసి ఉన్నారు. ఈ క్షేత్రం గురించి [[బ్రహ్మాండ పురాణం]] లొ చెప్పబడింది. ఈ మూడు విగ్రహాలను ఇంద్రుడు, చం Kotipalli is a famous pilgrimage center, which is situated on the Bank of River Godavari according to Brahmanda Puranam and Gowthami Mahatyam. Here three famous idols are situated by Lord Indra, Lord Chandra and Kasyapa Maharshi.
 
 
 
 
==బయటి లంకెలు==
"https://te.wikipedia.org/wiki/కోటిపల్లి" నుండి వెలికితీశారు