హాకీ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 20:
[[ఐసు హాకీ]] ని గడ్డ కట్టిన నీటి పైన ఆడతారు. ఇందులో బంతికి బదులుగా '''పక్''' 3 అంగుళాల రబ్బరు బిళ్ళను వాడతారు. ఈ పక్కుని పెద్ద మ్యాచిల ముందు బాగా చల్ల బేడతారు. దాని వలన అది ఐసు మీద బాగా జారగలదు. ఇందులో ఇంకో ముఖ్యమైన అంశం ఏఁవిటంటే, ఆటగాళ్ళు ఐసుతలం పై స్కేటుల పై కదలడం. దాని వలన వారు చాలా వేగంగా కదలగలరు. ఈ తరహా హాకీని [[ఉత్తర అమెరికా]], [[ఐరోపా]] మరియు ప్రపంచంలో ఇతరదేశాలలో ఎక్కవగా ఆడుతుంటారు.
 
ఈ క్రీడని 64 సభ్యుల [[అంతర్జాతీయ ఐసు హాకీ సంఘం]] పర్యవేక్షసిస్తుంది. పురుషుల ఐసు హాకీని శీతల ఒలింపిక క్రీడలలో 1924 లో ప్రవేశ పెట్టారు. 1920 లో ఇది వేసవి ఒలింపిక్సులో ఆడబడినది. స్త్రీల ఐసు హాకీని శీతల ఒలింపిక క్రీడలలో 1998 లో ప్రవేశ పెట్టారు. [[ఉత్తర అమెరికా]]లోని [[జాతీయ హాకీ లీగు]] (NHL) ప్రపంచంలోని అతి పెద్ద హాకీ లీగు. ఇక్కడికి ప్రపంచంలోని అతి ప్రజ్ఞాశాలలైన హాకీ క్రీడాకారులు వస్తుంటారు. NHLలో హాకీ నిభంధనలకీ ఒలింపిక్సులో హాకీ నిభంధనలకీ చిన్న చిన్న తేడాలు ఉంటాయి.
ఈ క్రీడని 64 సభ్యుల అంతర్జాతీయ ఐసు హాకీ సంఘం
ఐసు హాకీ లో వాడే కర్ర పొడవుగా L ఆకారంలో ఉంటుంది. వాటిని చెక్కతోగాని, గ్రాఫైట్ తో గాని, లేద ఇతర కాంపోజిట్ పదార్థాలతో తయారు చేస్తారు. వీటికి క్రంది బాగంలో బ్రేడు ఉంటుంది. ఆ బ్లోడు ఆటవారి జిత్తుకు తోడ్పడడానికి కొద్దిగా వక్రంగా ఉంటుంది. ఈ కర్రలకు ప్లెక్సు సంఖ్య అనే ఒక స్వభావం ఉంటుంది. ఈ సంఖ్య కర్ర ఎంత వరకూ వంగగలదో తెలుపుతుంది. అలా వంగే కర్రలతో ఆగి ఉన్న పక్కును ఇంకా వేగంగా గోలు వైపు పంపవచ్చు. దీనినే స్లేప్ షాట్ అంటారు.
 
హాకీ లాంటి క్రీడలని ఐసు పై ఆడే చరిత్ర [[నెథర్లాండ్సు]]లోనూ మరియు [[కెనడా]]లోనూ 19 శతాబ్ధపు ఆదినుండి ఉంది, కాని క్రమబద్దమైన ఐసు హాకీని పుట్టించిన ఘనత [[మాంట్రియాల్]] లోని మెక్ గిల్ విశ్వవిద్యాలయ విధ్యార్థలుకే చెందుతుంది. వారు మొదటి హాకీ ఆటలను 1875లో ఆడారు.
The 64-member governing body is the [[International Ice Hockey Federation]], (IIHF). Men's ice hockey has been played at the [[Ice hockey at the Olympic Games|Winter Olympics]] since 1924, and was in the 1920 Summer Olympics. Women's ice hockey was added to the Winter Olympics in 1998. [[North America]]'s [[National Hockey League]] (NHL) is the strongest professional ice hockey league, drawing top ice hockey players from around the globe. The NHL rules are slightly different from those used in Olympic ice hockey - the periods are 20 minutes long, counting downwards. There are three periods. In some situations, the puck is frozen prior to the start of a game to limit bouncing.
[[Ice hockey stick]]s are long L-shaped sticks made of wood, [[graphite#uses|graphite]], or [[composite materials|composites]] with a blade at the bottom that can lie flat on the playing surface when the stick is held upright and can curve either way as to help a [[left-handed|left]]- or [[right-handed]] player gain an advantage. Variations in curves include its lie and its curve type. Most companies that produce sticks have sponsored players and in return, use their custom curve on publicly retailed sticks. To shoot with a left curved stick, the stick is held with the right hand at the top and the left hand partway down the shaft. To shoot with a right curved stick, the stick is held with the left hand at the top and the right hand partway down the shaft. Most people who are right handed shoot with a left curved stick, and most people who are left handed shoot with a right curved stick. This keeps their dominant hand at the top of the stick, allowing more control. Sticks also have flex numbers, a number on the stick that can go from zero to 100. It indicates how much the stick will bend before breaking when pressed on the ice. This flexing is what enables [[slapshot]]s.
There are early representations and reports of hockey-type games being played on ice in the [[Netherlands]], and reports from [[Canada]] from the beginning of the nineteenth century, but the modern game was initially organized by students at [[McGill University]], [[Montreal]] in 1875 who, by two years later, codified the first set of ice hockey rules and organized the first teams.
 
=== వీధి హాకీ ===
"https://te.wikipedia.org/wiki/హాకీ" నుండి వెలికితీశారు