హాకీ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 16:
 
===ఐసు హాకీ===
[[Image:The Colts applying pressure at the Battalion net.JPG|250px|thumb|The [[Barrieఐసు Colts]]హాకీ applyingఆడుతున్న pressure at the [[Brampton Battalion]] net in an [[ice hockey]] game.జట్లు]]
[[ఐసు హాకీ]] ని గడ్డ కట్టిన నీటి పైన ఆడతారు. ఇందులో బంతికి బదులుగా '''పక్''' 3 అంగుళాల రబ్బరు బిళ్ళను వాడతారు. ఈ పక్కుని పెద్ద మ్యాచిల ముందు బాగా చల్ల బేడతారు. దాని వలన అది ఐసు మీద బాగా జారగలదు. ఇందులో ఇంకో ముఖ్యమైన అంశం ఏఁవిటంటే, ఆటగాళ్ళు ఐసుతలం పై స్కేటుల పై కదలడం. దాని వలన వారు చాలా వేగంగా కదలగలరు. ఈ తరహా హాకీని [[ఉత్తర అమెరికా]], [[ఐరోపా]] మరియు ప్రపంచంలో ఇతరదేశాలలో ఎక్కవగా ఆడుతుంటారు.
"https://te.wikipedia.org/wiki/హాకీ" నుండి వెలికితీశారు