తాళ్లాయపాలెం: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 92:
}}
'''తాళ్లాయపాలెం''' [[గుంటూరు జిల్లా]] కు చెందిన [[తుళ్ళూరు]] మండలానికి చెందిన గ్రామము.
==గ్రామ చరిత్ర ==
==గ్రామం పేరు వెనుక చరిత్ర==
==గ్రామంలో విద్యా సౌకర్యాలు==
== గ్రామానికి రవాణా సౌకర్యాలు==
==గ్రామములో మౌలిక వసతులు==
==గ్రామములో రాజకీయాలు==
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/ దేవాలయాలు==
==గ్రామంలో ప్రధాన పంటలు==
==గ్రామంలో ప్రధాన వృత్తులు==
== గ్రామములోని ప్రముఖులు (నాడు/నేడు)==
 
* ఈ గ్రామంలొ నవంబరు 10, 2011 గురువారం నాడు పవిత్ర కృష్ణా నదీ తీరంలొ భూలోక కైలాసంగా భాసిల్లుచున్న శ్రీ శైవ క్షేత్రంలో నెలకొల్పిన భరతమాత విగ్రహాన్ని ఆవిష్కరించారు. ప్రతి సంవత్సరం కార్తీకమాసం మహోత్సవాల్ని పురస్కరించుకొని ఈ శ్రీశైవక్షేత్రంలో వివిధ కార్యక్రమాలూ నిర్వహించెదరు. <ref>[ఈనాడు-గుంటూరు,నవంబరు 11, 2011, పేజీ-16. ]</ref>
* ఈ గ్రామములో శివుడు, కోటిలింగేశ్వరస్వామిగా కొలువుదీరియున్నాడు. ప్రశాంతమైన వాతావరణం, అహ్లాదకరమైన పరిసరాలమధ్య ఉన్న ఈ ఆలయం, కృష్ణా నదీ తీరంలో ఉన్నది. ఒకే లోగిలిలో అనేక ఆలయాల సమాహారంగా ప్రకటితమవుచున్న ఈ క్షేత్ర దర్శనం, సర్వ శ్రేయోదాయకంగా భక్తులు భావిస్తారు. [2]
"https://te.wikipedia.org/wiki/తాళ్లాయపాలెం" నుండి వెలికితీశారు