"శేషాద్రి రమణ కవులు" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
చి (వర్గం:తెలుగు కవులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి))
'''శేషాద్రి రమణ కవులు''' తెలుగు సాహిత్యాన్ని సంపన్నం చేసిన సోదరులైన [[జంట కవులు]] మరియు చరిత్ర పరిశోధకులు. వీరు [[గుంటూరు జిల్లా]] వాడరేవులో వెంకట రంగాచార్యులు మరియు లక్ష్మమ్మ దంపతులకు కలిగిన ఏడుగురు సంతానంలో మూడవ వారుగా జన్మించిన [[దూపాటి శేషాచార్యులు]] మరియు నాలుగవ వారైన [[దూపాటి వెంకట రమణాచార్యులు]] కలిపి శేషాద్రి రమణ కవులుగా ప్రసిద్ధిచెందారు.
 
==రచనలు==
==బయటి లింకులు==
* [[ఆంధ్రవీరులు]]
* శేషాద్రి రమణ కవుల రచనలు - [http://www.archive.org/download/paparayaniryanam022070mbp/paparayaniryanam022070mbp.pdf పాపరాయ నిర్వాణము అను బొబ్బిలి సంగ్రామం] (1927), [http://www.archive.org/details/candrahasacaritr00seshsher చంద్రహాస చరిత్ర] (1928)
* పాపారాయ నిర్యాణము అను బొబ్బిలి సంగ్రామము (1927).<ref>[http://www.archive.org/download/paparayaniryanam022070mbp/paparayaniryanam022070mbp.pdf ఆర్కీవు.ఆర్గ్ లో పూర్తి పుస్తకం.]</ref>
* చంద్రహాస చరిత్ర (1928)<ref> [http://www.archive.org/details/candrahasacaritr00seshsher చంద్రహాస చరిత్ర పుస్తకం ఆర్కీవు.ఆర్గ్ లో.]</ref>
 
==మూలాలు==
{{మూలాలజాబితా}}
 
[[వర్గం:సుప్రసిద్ధ ఆంధ్రులు]]
[[వర్గం:తెలుగు కవులు]]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1230987" నుండి వెలికితీశారు