రాణి కీ వావ్: కూర్పుల మధ్య తేడాలు

1,070 బైట్లు చేర్చారు ,  8 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
(కొత్త పేజీ: thumb|upright|Rani Ki Vav, view from the top గుజరాత్‌లోని పఠాన్ పట్టణంలో ఉ...)
 
దిద్దుబాటు సారాంశం లేదు
[[File:Rani Ki Vav, Above View.JPG|thumb|upright|Raniరాణి Kiకీ Vav, view from the topవావ్]]
గుజరాత్‌లోని[[గుజరాత్‌]]లోని పఠాన్ పట్టణంలో ఉన్న చారిత్రక ఏడు భూగర్భ అంతస్తుల బావి '''రాణి కి వావ్'''. ఈ బావికి ప్రపంచ వారసత్వ కట్టడాల (యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్) జాజితాలో చోటు దక్కింది. 11 వ శతాబ్దంలో నిర్మించిన ఈ బావిని పఠాన్ రాజు సిద్ధార్థజైసింగ్ నిర్మించారు. ఇందులో గంగాదేవి ఆలయం కూడా నిర్మించారు. ఖతార్‌లోని దోహాలో జరిగిన వరల్డ్ హెరిటేజ్ కమిటీ సమావేశంలో యునెస్కో ఈ బావిని ప్రపంచ వారసత్వ కట్టడాల జాబితాలో చేర్చినట్లు ప్రకటించింది. ఒకే నిర్మాణం కింద భూగర్భ నీటి వనరులను వాడుకోవడంలో నాటి సాంకేతిక అభివృద్ధికి రాణి కీ వావ్ అత్యద్భుత నిదర్శనంగా నిలిచిందని, భారత్‌లో నాటి ప్రత్యేక భూగర్భ నిర్మాణ కౌశలానికి, కళాత్మకతకు ఇది ఒక ఉదాహరణ అని ఈ సమావేశంలో యునెస్కో కొనియాడింది.
32,635

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1231009" నుండి వెలికితీశారు