ఉఖ్రుల్ జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 158:
లభిస్తున్నాయి. [[1896]] లో ఇక్కడ మిషనరీకి చెందిన రెవ్ విలియం పెట్టింగ్రూ మొదటి పాఠశాలను ఆరంభించారు. తరువాత పలు పాఠశాలలు మరియు కళాశాలలు ప్రారంభించబడ్డాయి. తరువాత జిల్లా నుండి పలురంగాలకు చెందిన పలువురు ప్రఙాశాలులను మరియు వృత్తి ఉద్యోగస్తులు వెలువడ్డారు. ప్రఖ్యాత " డిల్లీ యూనివర్శిటీ " లో పనిచేసిన ప్రొఫెసర్ .హోరం స్వస్థలం ఈ జిల్లానే. ప్రస్తుతం జిల్లాలో 90% అక్షరాశ్యత ఉంది. ఉఖ్ర్రుల్ జిల్లా విద్యావకాశాలలో [[మణిపూర్]] రాష్ట్రంలో రాష్ట్ర రాజధాని [[ఇంఫాల్]] తరువాత స్థానంలో ఉంది. పట్టణంలో గుర్తింపు పొందిన
పాఠశాలలలో సవియో స్కూల్, బ్లెస్సో మాంటెస్సరీ స్కూల్, హోలీ స్పిరిట్ స్కూల్, పత్కై అకాడమీ, జూనియర్స్ అకాడమీ, సెంటినెల్ కాలేజ్, సెయింట్ జాన్ స్కూల్, లిటిల్ ఎంజిల్స్ స్కూల్ మరియు పెటిగ్ర్యూ కాలేజ్, కేంద్రియ విద్యాలయా మరియు జవహర్లాల్ నవోదయ విద్యాలయా ముఖ్యమైనవి. అందువలన తంగ్‌కులాలు అధికంగా విద్యావంతులైన సమూహంగా ఎదిగారు.
అంతేకాక క్రమంగా వారు తమ సంప్రదాయబద్ధమైన జీవితానికి దూరమయ్యారు. ప్రస్తుతం పలు గ్రామాలు సంప్రదాయబద్ధమైన జివితానికి అద్దంపడుతున్నాయి. [[1936]] లో తంగ్‌కుల్ విద్యార్ధుల సమావేశంలో " తంగ్‌కుల నాగా లాంగ్ " పేరిట అంగ్‌కుల నాగాలకే ప్రత్యేకమైన న్యావిధానాలలు ప్రవేశపెట్టారు. ఈ న్యాయనిర్ణయ పరిధిలోకి నాగాగిరిజన తెగలనేకం చేర్చబడ్డాయి. ప్రస్తుతం ఈ సమూహంలో తలెత్తుతున్న సంస్కృతి సంబంధిత మరియు ఇతర వివాదాలను తంగ్‌కుల నాగా లాంగ్ కోర్టులు పరిష్కరిస్తున్నాయి.
 
 
Though the Tangkhuls are highly educated community, hardly have they abandon the traditional way of life. In many village to the delights of the tourist one still sees the enchanting traditional lives of the past. The highest cultural and judicial institution of the tangkhuls is the Tangkhul Naga Long which was established in the year 1929 under the name all Tangkhul students conference. Realising the need of an organization that covers the whole community the organisation was changed to the Tangkhul Long in 1936. To this day all the disputes within the community is settled through the court of the LONG (organisation).
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/ఉఖ్రుల్_జిల్లా" నుండి వెలికితీశారు