ఉఖ్రుల్ జిల్లా: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
పంక్తి 98:
==ప్రయాణవసతులు==
జిల్లా కేంద్రం ఉఖ్రుల్ జాతీయరహదారి 150 ద్వారా రాష్ట్రరాజధాని [[ఇంఫాల్]] తో అనుసంధానించబడి ఉంది. ఈ రహదారి జిల్లాను [[కోహిమా]] జిల్లాతో అనుసంధానించబడి ఉంది.
ఈ జిల్లాలో [[మణిపూర్]] రాష్ట్రంలో అత్యంత ఎత్తైన హిల్ స్టేషన్ ఉంది. జాతీయ రహదారితో ఉఖ్రుల్ - కంజాంగ్ మరియు ఉఖ్రుల్-ఫుంగ్యార్ రోడ్ వంటి ప్రధాన రహదార్లు ఉన్నాయి. తంపక్-ంగషన్ (మహాదేవ్) - ఫ్యుత్సిరో రోడ్డు జిల్లా పశ్చిమ భుభాగాన్ని జిల్లాకేంద్రంతో అనుసంధానిస్తున్నారు.
== [[2001]] లో గణాంకాలు ==
|